అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దక్షిణ కొరియా నుంచి తిరుగు ప్రయాణమైన వెంటనే ఆమెకు ‘గుడ్ బై చెబుతూ’ నార్త్ కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. జపాన్ సముద్రం వైపుగా ప్రయాణించిన అవి జపాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌కు అవతల కూలిపోయాయి. ఈ క్షిపణి ప్రయోగాన్ని అటు దక్షిణ (ఇంకా చదవండి)
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణ కొరియాలో అడుగుపెడుతున్న వేళ నార్త్ కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. బుధవారం సాయంత్రం ఆ దేశం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి కమలా హారిస్‌కు స్వాగతం పలికింది. గత నాలుగు రోజుల్లో నార్త్ కొరియా ప్రయోగించిన 2వ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ఇది. దక్షిణ (ఇంకా చదవండి)
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ క్షిపణి పరీక్షల్లో దూకుడుగా ఉంటున్న రష్యా తాజాగా ఖండాంతర క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో తొలి మూడు రోజుల్లోనే జరిపే ఈ క్షిపణి ఇంగ్లాండ్ కంటే పెద్ద ప్రాంతాన్ని తునాతునకలు చేయగలదని రష్యా పేర్కొంది. ఈ క్షిపణి పరీక్ష సందర్భంగా ఆ దేశంలోని (ఇంకా చదవండి)