bollywood

పాపులర్ వార్తలు

 • వెస్టిబ్యులర్​ హైపోఫంక్షన్​ వ్యాధి బారిన వరుణ్​ ధావన్​

  4 weeks ago

  బాలీవుడ్​ యువ హీరో వరుణ్​ ధావన్​ అరుదైన వ్యాది బారిన పడ్డట్లు స్వయంగా వెల్లడించాడు. వెస్టిబ్యులర్​ హైపో ఫంక్షన్​ గా పిలిచే ఈ వ్యాధి వల్ల చెవి లోపల వచ్చే శబ్దాలు మెదడుకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. దీంతో వ్యాధి బారిన పడ్డ వ్యక్తి నడక తడబడి.. ఒక్కోసారి కిందపడిపోయే (ఇంకా చదవండి)

 • అమీర్​ తల్లికి గుండెపోటు

  1 month ago

  బాలీవుడ్​ హీరో అమీర్​ ఖాన్​ తల్లి జీనత్​ హుస్సేన్​ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ముంబైలోని పంచగని నివాసంలో అమీర్​ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆమెను బ్రీచ్​ కాండీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స ఆమె (ఇంకా చదవండి)

 • భార్యపైకి కారు ఎక్కించిన బాలీవుడ్​ నిర్మాత కమల్​

  1 month ago

  బాలీవుడ్​ నిర్మాత కమల్​ కిషోర్​ మిశ్రా తన బార్య పైకి కారు ఎక్కించి హత్యాయత్నం చేసిన వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది. మరో మహిళతో ఉన్న అతడిని.. భార్య రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకుంది. దీంతో ఆమె కారు వద్ద ఉండగా ఆమె ను గుద్దుకుని కారును పోనివ్వబోయాడు సదరు (ఇంకా చదవండి)

 • ట్రోలింగ్​ బారిన నోరా: బ్రాడ్​పిట్​ నాకు మెసేజ్​ చేశాడు..

  2 months ago

  హాలీవుడ్​ యాక్షన్​ హీరో, ఏంజెలినా జోలీ మాజీ భర్త బ్రాడ్​ పిట్​ తనకు ఇన్​స్టాగ్రామ్​లో డైరెక్ట్​ మెజేస్​ పంపాడని నటి నోరా ఫతేహీ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రేజియా ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరా ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి ‘నోరా నీకు తెలీదా.. (ఇంకా చదవండి)

 • ట్విట్టర్​ కు కరణ్​ గుడ్​ బై

  2 months ago

  బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. ఇక ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటె ఈయన..తాజాగా ట్విట్టర్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. ‘జీవితంలో పాజిటివ్‌ ఎనర్జీల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ట్విట్టర్ కు గుడ్ బై (ఇంకా చదవండి)

 • పొలిటికల్​ ఎంట్రీపై కంగనా క్లారిటీ

  2 months ago

  తనకు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం కానీ, ప్లాన్​ కానీ ఏదీ లేదంటోంది నటి కంగనా రనౌత్​. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరో వైపు అధికార బిజెపికి మద్దతు ప్రకటించే ఆమె ‘రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తి తన నటనలోనూ కనిపిస్తుంది. రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే తానెప్పుడూ (ఇంకా చదవండి)

 • గుండెపోటుతో సల్మాన్​ డూప్​ కన్నుమూత

  2 months ago

  సూపర్​స్టార్​ సల్మాన్​ ఖాన్​ బాడీ డబుల్​ సాగర్​ పాండే శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. జిమ్​కు వెళ్తున్న సమయంలో ఆయనకు తీవ్రంగా గుండెపోటు వచ్చినట్లు జాతీయ మీడియా రిపోర్ట్​ చేసింది. ఆయన మృతి విషయాన్ని సల్మాన్​ఖాన్​ తన ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ప్రకటించారు. ‘నీవు లేవన్న వార్త కలచివేస్తోంది. ప్రతీ చోటా నువ్వు (ఇంకా చదవండి)

 • XXX సిరీస్​: ఏక్తా కపూర్​పై అరెస్ట్​ వారెంట్​

  2 months ago

  తన సరికొత్త వెబ్ సిరీస్​ XXX (సీజన్​ 2)లో భారత సైనికులను, వారి కుటుంబాలను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించారంటూ నిర్మాత ఏక్తా కపూర్​పై బీహార్​ కోర్ట్​ అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. బెగుసరాయి కోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో భాగంగా ఏక్తాకపూర్​ తల్లి శోభా కపూర్​ పైనా ఈ (ఇంకా చదవండి)

 • బాయ్​ఫ్రెండ్​తో పెళ్ళికి అమీర్​ఖాన్​ కూతురు సై

  2 months ago

  బాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ అమీర్​ఖాన్​ కూతురు ఐరాఖాన్​ తన బాయ్​ఫ్రెండ్​ చేసిన పెళ్ళి ప్రపోజల్​కు ఓకే చెప్పేసింది. ఫిట్​నెస్​ ట్రైనర్​ నూపుర్​ శిశారేతో కొన్నేళ్ళుగా డేటింగ్​లో ఉన్న ఆమె ఇప్పటి వరకూ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టలేదు. తాజాగా సైక్లింగ్​ పోటీల్లో పాల్గొన్న నుపుర్​ అక్కడ రేస్​ను పూర్తి చేసుకున్న (ఇంకా చదవండి)