Chiranjeevi

పాపులర్ వార్తలు

 • #BossParty: మాస్​ స్టెప్పులతో రెచ్చిపోయిన వీరయ్య

  2 weeks ago

  చిరంజీవి హీరోగా ఈ సంక్రాంతి రిలీజ్​ కు సిద్ధమవుతున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్​ లిరికల్​ సాంగ్​ వచ్చేసింది. దేవీ శ్రీ ప్రసాద్​ లిరిక్స్​ అందించిన ఈ మాస్​ సాంగ్​ లో బాస్​ చిరంజీవి.. తనదైన మాస్​ స్టెప్పులతో కుమ్మేశాడు. ఈ సాంగ్​ తో బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి (ఇంకా చదవండి)

 • వీరయ్య సెట్లో వీరమల్లు

  2 weeks ago

  మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు సినిమాలోని పార్టీ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. (ఇంకా చదవండి)

 • బాస్​ పార్టీ ప్రోమో: ఊర్వశితో వీరయ్య సందడి..

  2 weeks ago

  మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చింది. “నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో… బాస్ వస్తుండు, (ఇంకా చదవండి)

 • చిరంజీవి: పవన్‌ ఎదైనా అనుకుంటే చేస్తాడు

  2 weeks ago

  పవన్‌ కళ్యాణ్‌ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిరంజీవి నరసాపూర్‌లో శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్‌ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ‘నేను జీవితంలో అనుకున్నవన్నీ చేశా కానీ ఒక్క దాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించడం (ఇంకా చదవండి)

 • మెగాస్టార్​ కు మరో మణిహారం.. ఇండియణ్​ ఫిలిం పర్సనాలిటీ

  2 weeks ago

  మెగాస్టార్ చిరంజీవి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. చిత్రసీమకు చిరంజీవి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆయనకు అందిస్తోంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవి (ఇంకా చదవండి)

 • 19 నుంచి గాడ్​ ఫాదర్​ స్ట్రీమింగ్​..ఎక్కడంటే

  3 weeks ago

  మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ హిట్​ మూవీ గాడ్​ ఫాదర్​.. స్ట్రీమింగ్​ కు సిద్దమైంది. ఈ నెల 19 నుంచి ఈ మూవీ నెట్​ ఫ్లిక్స్​ లో స్ట్రీమింగ్​ కానుంది. బాక్సాఫీస్​ వద్ద ఓ మోస్తరు హిట్​ అందుకున్న ఈ చిత్రం.. మలయాళ మూవీ లూసీఫర్​ కు తెలుగు వర్షన్​. సత్యదేవ్​ (ఇంకా చదవండి)

 • వినాయక్​ డైరెక్షన్లో చిరంజీవి!

  1 month ago

  మలయాళ రీమేక్​ లూసీఫర్​ తో రీసెంట్​ గానే హిట్​ అందుకున్న టాలీవుడ్​ మెగా స్టార్​ ఇప్పుడు మరో మలయాళ రీమేక్​ పై మనసు పడ్డట్లు తెలుస్తోంది. ముమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్​ చేయాలని చిరు భావిస్తున్నారు. ఇందుకోసం తనకు రెండు బ్లాక్​ బస్టర్లు ఇచ్చిన సీనియర్​ (ఇంకా చదవండి)

 • గాడ్ ఫాదర్ ఓటిటి రిలీజ్ ఫిక్స్

  1 month ago

  మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఓటిటి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్​ లు నిర్మించారు. బాక్సాఫీస్​ వద్ద భారీగా దండుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి (ఇంకా చదవండి)

 • చిరంజీవి ఇంట బ్రిటీష్​ హై కమిషనర్​

  1 month ago

  బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (హైదరాబాద్‌) గారెత్‌ విన్‌ ఓవెన్‌ తో మెగాస్టార్​ చిరంజీవి భేటీ అయ్యారు. యూకే–భారత్​ ల మధ్య వ్యవహారాలు, రెండు తెలుగు రాష్ట్రాల గురించి వీరిద్దరూ చర్చించుకున్నారు. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ భేటీ అనంతరం వీరిద్దరూ ట్విట్టర్​ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్రిటిష్​ (ఇంకా చదవండి)