CM Jagan

పాపులర్ వార్తలు

 • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం : జగన్​

  1 week ago

  ఆంధ్రప్రదేశ్​లో వరదల ధాటికి మరణించిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఎపి సిఎం జగన్మోహన్​ రెడ్డి పేర్కొన్నారు. వరద ముంపుకు గురైన ప్రతీ ఇంటికి తక్షణ సాయం కింద రూ.2 వేలను అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలుపంపారు. వర్షాల తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున (ఇంకా చదవండి)

 • మద్యం అమ్మకాలు తగ్గించాం : జగన్​

  1 week ago

  మద్యం కొనాలంటే ప్రజలకు షాక్​ కొట్టే విధంగా వాటి రేట్లను పెంచామని ఎపి సిఎం జగన్​ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్నామన్న ఆయన ఎక్కడా ఒక్క బెల్టు షాపు లేకుండా చేశామన్నారు. రాత్రి 8 గంటల కల్లా మద్యం దుకాణాలను బంద్​ చేయిస్తుండడంతో గత (ఇంకా చదవండి)

 • తడిసి ముద్దైన ఆంధ్రప్రదేశ్​

  1 week ago

  వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్​ తడిసి ముద్దయింది. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. టెంపుల్​ సిటీ తిరుపతి నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో సహాయక చర్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సిఎం జగన్​ సమీక్ష నిర్వహించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి (ఇంకా చదవండి)

 • ‘గులాబ్​’తో నష్టపోయిన రైతులకు పరిహారం

  1 week ago

  ఈ ఏడాది సెప్టెంబర్​లో వచ్చిన గులాబ్​ తుపాను ధాటికి నష్టపోయిన రైతులకు ఎపి ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందించింది. రూ.22 కోట్లను ఎపి సిఎం వైఎస్​ జగన్​ రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఈ గులాబ్​ తుపాను ధాటికి 34,586 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని తేలడంతో వారికి (ఇంకా చదవండి)

 • జూన్​ నాటికి రోడ్లు బాగుచేయాలి : జగన్​

  2 weeks ago

  వచ్చే ఏడాది జూన్​ నాటికి రాష్ట్రంలోని రోడ్లన్నింటికీ మరమ్మత్తులు పూర్తి చేయాలని ఎపి సిఎం జగన్మోహన్​ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గతుకులు లేని సురక్షిత రహదారులే లక్ష్యంగా,, ప్రాధాన్యతా క్రమంలో పనులు జరపాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 46 వేల కిలోమీటర్ల రోడ్లను తక్షణం పరమ్మత్తులు చేపట్టాలన్న ఆయనకు.. వర్షాల (ఇంకా చదవండి)

 • ఆసుపత్రిలో సిఎం జగన్​

  2 weeks ago

  ఎపి సిఎం వైఎస్​ జగన్మోహన్​ రెడ్డి ఈరోజు మణిపాల్​ ఆసుపత్రికి వెళ్ళారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనను వైద్యులు పరీక్షించారు. ఇటీవల ఆయన ఇంట్లో ట్రెడ్​మిల్​పై జాగింగ్​ చేస్తున్న సమయంలో కాలు బెణికిన సంగతి తెలిసిందే. అయితే ఆ వాపు తిరిగబెడుతోందని జగన్​ అక్కడి వైద్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. (ఇంకా చదవండి)

 • కొటియా గ్రామంలో జగన్​ ఫ్లెక్సీలు

  3 weeks ago

  సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు ఒడిశా వెళ్ళనున్న ఎపి సిఎం జగన్​కు అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఒడిశా తమ ప్రాంతంగా చెప్పుకొంటున్న కొటియా గ్రామ పంచాయితీలో సిఎం జగన్​ భారీ ఫ్లెక్సీని ఎపి అధికారులు ఏర్పాటు చేశారు. కోరాపుట్​ జిల్లాలోని పొత్తంగి బ్లాక్​లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీతో (ఇంకా చదవండి)

 • వైఎస్సార్​ పురస్కారాలు ప్రదానం

  4 weeks ago

  మాజీ సిఎం వైఎస్​.రాజశేఖరరెడ్డి పేరు మీద ప్రతీ ఏటా ఇచ్చే పురస్కారాలను సిఎం జగన్​ ప్రదానం చేశారు. విజయవాడలోని కన్వెన్షన్​ సెంటర్​లో జరిగిన వైఎస్సార్​ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్​ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవంలో జగన్​.. గవర్నర్​ విశ్వభూషణ్​ హరిచందన్​తో కలిసి హాజరయ్యారు. గవర్నర్​ చేతుల మీదుగా విజేతలకు ఈ (ఇంకా చదవండి)

 • టూరిజంతో 48 వేల ఉద్యోగాలు : జగన్​

  1 month ago

  రాష్ట్రవ్యాప్తంగా రానున్న భారీ టూరిజం ప్రాజెక్టులతో దాదాపు 48 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సిఎం వైఎస్​.జగన్​ అన్నారు. ఒక్కోటి రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులు టూరిజం సెక్టార్​లో రానున్నాయని ఆయన టూరిజం శాఖతో నిర్వహించిన సర్వేలో వివరించారు. ఐదేళ్ళలో టూరిజంలో రూ.2,868.6 కోట్ల ప్రాజెక్టులు రానున్నట్లు, 1564 (ఇంకా చదవండి)