cm kcr

పాపులర్ వార్తలు

 • ఈటెల : ఆ ప్రచారంలో వాస్తవం లేదు

  3 weeks ago

  తాను తిరిగి టిఆర్​ఎస్​ పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు బిజెపి నాయకుడు, హుజూరాబాద్​ ఎమ్మల్యే ఈటెల రాజేందర్​. దాదాపు 20 ఏళ్ళ టిఆర్​ఎస్​ లో ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి బిజెపిలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే కొద్ది (ఇంకా చదవండి)

 • సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్

  3 weeks ago

  కొవిడ్​ కాలం నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాస్​ ఒకరిది. రోజూ అప్డేట్స్​ ఇస్తూ జనాల్ని మోటివేట్​ చేసిన ఆయన తాజాగా చేసిన పని నెట్టింట వైరల్​ గా మారింది. సిఎం కేసీఆర్​ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వ (ఇంకా చదవండి)

 • కెసిఆర్: కవితని పార్టీ మారమన్నారు

  3 weeks ago

  బీజేపీ నేతలు స్వయంగా తన కుమార్తె కవితనే పార్టీ మారాలంటూ అడిగారని తెలంగాణ సీఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన ఇంతకంటే ఘోరం ఇంకోటి వుంటుందా అని ప్రశ్నించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (ఇంకా చదవండి)

 • కేసీఆర్​ : ముందస్తు ఎన్నికలు ఉండవు, పాత వారికే

  3 weeks ago

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోవని సిఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. షెడ్యూల్​ ప్రకారమే ఈ సారి సాధారణ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో పాత వారికే సీట్లు కేటాయిస్తామన్న ఆయన ఎన్నికలకు (ఇంకా చదవండి)

 • తెలంగాణలో సరికొత్త అధ్యాయం : ఒకేరోజు 8 మెడికల్​

  3 weeks ago

  తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు సైతం మెడికల్​ కాలేజీలు వస్తాయని ఎవరూ ఊహించలేదని సిఎం కేసీఆర్​ వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రగతి భవన్​ వేదికగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్​ కాలేజీలను ఆయన ప్రారంభించారు. సొంత రాష్ట్రం వల్లే ఈ కొత్త మెడికల్​ కాలేజీల కల సాకారం అయిందన్న ఆయన.. ఈ (ఇంకా చదవండి)

 • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

  3 weeks ago

  సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్లడించింది. ఈ మేరకు ఏర్పాట్లు (ఇంకా చదవండి)

 • షరా మామూలే: మోదీ మీటింగ్​ కు దూరంగా కేసీఆర్​

  3 weeks ago

  తెలంగాణ సిఎం కేసీఆర్​ మరోసారి ప్రధాని పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఈరోజు విశాఖలో తన పర్యటనను ముగించి హైదరాబాద్​ కు రానున్న ప్రధానికి సిఎంకు బదులు మంత్రి తలసాని శ్రీనివాస్​ స్వాగతం పలకనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలోనూ తలసానే పాల్గొని వీడ్కోలు చెప్పనున్నారు. మరోవైపు బేగంపేట విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ (ఇంకా చదవండి)

 • ఎమ్మెల్యేల కొనుగోలు : వీడియో విడుదల చేసిన కేసీఆర్​

  1 month ago

  తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇప్పటిదాకా పెదవి విప్పని సిఎం కేసీఆర్​.. గురువారం పోలింగ్​ ముగిసిన వెంటనే ప్రెస్​ మీట్​ లో వీడియోలతో సహా ఆధారాలు బయటపెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్​, ఢిల్లీ, రాజస్థాన్​, ఝార్ఖండ్​ లలో ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నట్లు నిందితులు వీడియోల్లో చెప్పారని తెలిపారు. దాదాపు 3 (ఇంకా చదవండి)

 • కేసీఆర్​: తెలంగాణను కొనాలని బ్రోకర్లు వచ్చారు

  1 month ago

  ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు వంద కోట్ల ఆశ చూపినప్పటికీ తెలంగాణ ఎమ్మెల్యేలు వాటిని గడ్డిపోచలా విసిరేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ‘తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రం కుట్ర పన్నింది’ (ఇంకా చదవండి)