Covid Cases

పాపులర్ వార్తలు

  • 25 వేలకు తగ్గిన కేసులు

    1 month ago

    దేశంలో ఈరోజు కరోనా కేసుల సంఖ్య 25 వేలకు పడిపోయింది. ఇటీవల కాలంలో నమోదైన ఒకరోజు అత్యల్ప కేసుల సంఖ్య ఇదే. ఇదేరోజు 339 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579 గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 4,43,123గా (ఇంకా చదవండి)

  • ఎపిలో 15 వేలు దాటిన యాక్టివ్​ కేసులు

    1 month ago

    ఆంధ్రప్రదేశ్​లో తిరిగి కరోనా విజృంభణ మొదలైంది! శుక్రవారం నాడు రాష్ట్రంలో కొత్తగా 1608 కేసులు రావడంతో తిరిగి యాక్టివ్​ కేసుల సంఖ్య 15 వేల మార్క్​ను దాటేసింది. మొత్తంగా 15,119 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 13,970 గా ఉంది. చిత్తూరులో అత్యధికంగా 281 కేసులు (ఇంకా చదవండి)

  • మరోసారి 43 వేలకు పైగా కేసులు

    1 month ago

    భారత్​లో కరోనా కేసులు ఈరోజు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఇటీవల కొద్ది రోజుల పాటు 30 వేలకు పైగా కేసులు వస్తుంటే ఈరోజు ఏకంగా 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 4 లక్షలకు దిగువున 3,93,614 గా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 338 (ఇంకా చదవండి)

  • 43 వేలకు కొత్త కేసులు

    1 month ago

    భారత్​లో కరోనా కొత్త కేసుల నమోదు యాక్టివ్​గానే ఉంది. గడిచిన 24 గంటల్లో 42,766 మందికి పాజిటివ్​గా వచ్చింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య మరోసారి 4 లక్షలను దాటి 4,10,048గా ఉంది. రికవరీ రేటు 97.42 శాతంగా ఉండగా, ఒకరోజు వ్యవధిలో 38,091 మంది కరోనా నుంచి (ఇంకా చదవండి)

  • ఎపిలో మళ్ళీ పెరుగుతున్న కేసులు

    1 month ago

    ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్​ కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపిస్తోంది. అంతకు ముందు రోజుతో పోల్చితే శుక్రవారం 220 ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,520 కేసులు రాగా 10 మంది ఈ వైరస్​తో మరణించారు. దీంతో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 14,922గా ఉన్నాయి. శుక్రవారం అత్యధిక కేసులు తూర్పుగోదావరిలో (ఇంకా చదవండి)

  • అక్టోబర్​లో గరిష్ఠానికి థర్డ్​వేవ్​

    2 months ago

    దేశంలో రాబోయే రెండు నెలల్లో కొవిడ్​ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని ఐఐటి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్​ – నవంబర్​ నెలల మధ్య థర్డ్​వేవ్​ ఉధృతి గరిష్ఠంగా ఉంటుందని కాన్పూర్​ కాన్పూర్​ సైంటిస్ట్ మనీంద్ర అగర్వాల్​ చెప్పారు. సెప్టెంబర్​లో వచ్చే వైరస్​ మ్యుటెంట్​లను బట్టి అక్టోబర్​లో ఎన్ని కేసులు వస్తాయన్నది (ఇంకా చదవండి)

  • దేశంలో మళ్ళీ పెరిగిన కేసులు

    2 months ago

    భారత్​లో కరోనా విజృంభన మళ్ళీ పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు 40 వేలకు పైగా కేసులు నమోదు కాగా ఈరోజు కూడా 46,700 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఇది గడిచిన 2 నెలల్లో ఒకరోజు అత్యధిక కేసులు. మొత్తం కేసుల్లో 89.42 శాతం (ఇంకా చదవండి)

  • 44 వేలకు పైగా కొత్త కేసులు

    2 months ago

    దేశంలో కరోనా ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు కూడా 40 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. మొత్తంగా 44,658 కేసులు వచ్చాయి. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 3,44,899గా ఉండగా రివకరీ రేటు 97.60 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో (ఇంకా చదవండి)

  • థర్డ్​వేవ్​ మొదలైందా? 50 వేలకు చేరువలో కేసులు

    2 months ago

    దేశంలో థర్డ్​వేవ్​ మొదలైందన్న సంకేతాలు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు 25 వేలకు పడిపోయిన మొత్తం కేసులు నిన్న 36 వేలకు పైగా నమోదైతే ఈరోజు 46,164 గా నమోదయ్యాయి. అదే సమయంలో 607 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 31,445 కేసులు రావడంతో పాటు (ఇంకా చదవండి)