Covid vaccine

పాపులర్ వార్తలు

  • 15 మిలియన్ల డోసులు వేస్ట్​

    2 weeks ago

    అమెరికాకు చెందిన జాన్సన్​ అండ్​ జాన్సన్​ అభివృద్ధి చేసిన సింగిల్​ షాట్​ కొవిడ్​ వ్యాక్సిన్లు 15 మిలియన్లు పాడయ్యాయి. ఈ విషయాన్ని ఆ కంపెనీనే స్వయంగా వెల్లడించింది. షిప్​మెంట్​ విషయంలో జరిగిన పొరపాటు వల్లే ఈ భారీ వ్యాక్సిన్​ షిప్​మెంట్​ పాడయిపోయినట్లు తెలిపింది. దీనివల్ల ముందు ముందు ఈ వ్యాక్సిన్​ (ఇంకా చదవండి)

  • 2 వారాల్లో వ్యాక్సినేషన్​ పూర్తి చేయండి : కేంద్రం

    2 weeks ago

    దేశంలో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 45 ఏళ్ళ పైబడిన వారికందరికీ ఏప్రిల్​ 1 నుంచి రెండు వారాల్లోనే వ్యాక్సినేషన్​ను పూర్తి చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలలో ఉన్న 45 ఏళ్ళ పైబడిన వారికి యుద్ద ప్రాతిపదికన 100 (ఇంకా చదవండి)

  • జగన్​కు రేపు కొవిడ్​ వ్యాక్సిన్​

    2 weeks ago

    ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి రేపు గుంటూరులో కొవిడ్​ వ్యాక్సిన్​ తొలి డోసును తీసుకోనున్నారు. గుంటూరు లోని వార్డ్​ సెక్రటేరియట్​లో వ్యాక్సినేషన్​ సెంటర్​ను ప్రారంభించిన అనంతరం అదే సెంటర్లో ఆయన వ్యాక్సిన్​ను తీసుకోనున్నారు. గుంటూరు భరత్​ పేట ప్రాంతంలోని వ్యాక్సినేషన్​ సెంటర్​లో ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి పర్యటనకు (ఇంకా చదవండి)

  • విదేశాలకు 6 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్​ డోసులు

    3 weeks ago

    దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన 6 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్​ డోసుల్ని 76 దేశాలకు ఎగుమతి చేసినట్లు భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 4.6 కోట్ల కొవిడ్​ డోసుల్ని రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలు (ఇంకా చదవండి)

మరిన్ని