Delhi

పాపులర్ వార్తలు

 • నైనిటాల్​ కన్నా చల్లగా ఢిల్లీ

  9 months ago

  ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నైనిటాల్‌కన్నా చల్లగా ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 5, 6 డిగ్రీల సెల్సియస్‌లకు పడిపోయిందని, ఇది సాధారణం కన్నా ఒక డిగ్రీ తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. దృశ్యమానత కూడా కనిష్టానికి పడిపోయిందని అన్నారు. దీంతో వాహనదారులు (ఇంకా చదవండి)

 • చలి గుప్పిట ఢిల్లీ, రాజస్థాన్​, హర్యానా, పంజాబ్​

  9 months ago

  ఉత్తర భారతదేశం తీవ్ర చలి గుప్పిట చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్​, హర్యానా, పంజాబ్​, ఛండీఘర్​, హిమాచల్​ ప్రదేశ్​ లలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు పడిపోయాయి. మరో నలుగు రోజుల పాటు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. పొగ మంచు కమ్మేయడంతో (ఇంకా చదవండి)

 • ట్రాఫిక్​ తో స్థంభించిన ఢిల్లీ

  9 months ago

  క్రిస్‌మస్ పర్వదినం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సంబరాల కారణంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో భారీ గా ట్రాఫిక్​ జామ్​ లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మంజు క టిలా, గాంధీ నగర్​ రెడ్​ లైట్​, శాస్త్రి పార్క్​, జియా సరై, మునిర్కా, ఎన్​.హెచ్​–48, గురుగ్రామ్​ బోర్డర్​ ల (ఇంకా చదవండి)

 • ఢిల్లీ మేయర్​ పీఠంపై షెల్లీ ఒబెరాయ్​

  9 months ago

  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి మేయర్​ పీఠాన్ని అదిరోహిస్తున్న ఆమ్​ ఆద్మీ పార్టీ ఇందుకోసం తన అభ్యర్థిని ఖరారు చేసింది. యర్ గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ గా మొహమ్మద్ ఇక్బాల్ పేర్లను పేర్కొంది. కౌన్సిలర్ గా షెల్లీ ఒబెరాయ్ తొలిసారి గెలుపొందారు. అంతకు (ఇంకా చదవండి)

 • ఢిల్లీ ఎల్జీ: ప్రకటనల ఖర్చు రూ.97 కోట్లు చెల్లించాల్సిందే

  9 months ago

  ప్రభుత్వ ప్రకటనలను ఆప్ సొంత ప్రచారం కోసం వినియోగించిందని, వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే ఇటువంటి కొత్త ప్రేమలేఖలను జారీ చేసే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి లేదని ఆప్‌ పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ (ఇంకా చదవండి)

 • 5వ తరగతి విద్యార్థిపై కత్తెరతో దాడి చేసి బాల్కనీ

  10 months ago

  దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వందన అనే 5వ తరగతి విద్యార్థినిపై టీచర్​ గీతా దేశ్​ వాల్​ దారుణంగా దాడి చేశాడు. కత్తెరతో చిన్నారిని గాయపరిచి ఆపై బాల్కనీ నుంచి కిందకు నెట్టేశాడు. ప్రస్తుతం ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంఇ. ఈ ఉదయం (ఇంకా చదవండి)

 • ఢిల్లీ యాసిడ్​ ఘటన: ఫ్లిప్​ కార్ట్​, అమెజాన్​ లకు

  10 months ago

  ఢిల్లీలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్​ళ చిన్నారిపై జరిగిన యాసిడ్​ దాడిలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సచిన్​ అరోరా (20) ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి అమ్మాయిని వేధిస్తుండగా.. అతడితో పాటు బైక్​ పో హర్షిత్​ అగర్వాల్​ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి (ఇంకా చదవండి)

 • ఎల్జీ: ఢిల్లీ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో ఇకపై మహిళా అధికారులే

  10 months ago

  దేశ రాజధానిలో ఆస్తుల నుంచి వివాహాల వరకూ అన్ని రిజిస్ట్రేషన్లను ఇకపై మహిళా అధికారులే నిర్వహించనున్నారు. అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మహిళలనే సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించాలన్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశాలతో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో ప్రస్తుతం 22 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఇప్పటికే అక్కడ (ఇంకా చదవండి)

 • సుప్రీం: మైనర్​ ఒప్పుకున్నా.. అది అత్యాచారమే

  10 months ago

  మైనారిటీ తీరని అమ్మాయి లేదా అబ్బాయి ఆమోదంతోనే లైంగికంగా కలిసినప్పటికీ చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్ కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిణతి (ఇంకా చదవండి)