England

పాపులర్ వార్తలు

  • ఇంగ్లాండ్​ చిత్తు.. చిత్తు.. టి20 సిరీస్​ సఫారీలదే

    2 months ago

    భారత్​తో వన్డే, టి20 సిరీస్​లను కోల్పోయిన ఇంగ్లాండ్​.. ఇప్పుడు సౌత్​ ఆఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్​నూ కోల్పోయింది. కొత్త కెప్టెన్​ జాస్​ బట్లర్​ నేతృత్వంలోని ఈ జట్టును సౌతాఫ్రికా ఓ ఆటాడేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక 3వ మ్యాచ్​లో సఫారీ స్పిన్నర్​ షంషి (5/24) ధాటికి ఇంగ్లాండ్​ కుప్పకూలింది. (ఇంకా చదవండి)

  • వన్డేలకు బెన్​ స్టోక్స్​ రిటైర్మెంట్​

    3 months ago

    ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ వన్డే క్రికెట్​ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్​ జట్టుకు టెస్ట్​ సారధ్య బాధ్యతలు అందుకున్న అతడు ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్​లో వన్డేలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే టి20లు, టెస్టుల్లో మాత్రం ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొదటి వన్డేలో 0, (ఇంకా చదవండి)

  • భారత్​ X ఇంగ్లాండ్​: 8 ఆడితే 7 మనవే

    3 months ago

    ఇంగ్లాండ్​తో నిన్న ముగిసిన 3 వన్డేల సిరీస్​ను చేజిక్కించుకున్న భారత్​ 2015 నుంచి ఆ దేశంతో 8 లిమిటెడ్​ ఓవర్ల సిరీస్​లు ఆడి ఏడింటిని సొంతం చేసుకుంది. 2017 వన్డే సిరీస్​ను, అదే ఏడాది మరో టి20 సిరీస్​నూ దక్కించుకుంది. 2018లోనూ ఆ జట్టుపై వన్డే, టి20 సిరీస్​లు గెలిచింని (ఇంకా చదవండి)

  • ఇంగ్లాండ్​పై నిప్పులు చెరిగిన బుమ్రా

    3 months ago

    ఇంగ్లాండ్​తో జరుగుతున్న వన్డే సిరీస్​ను భారత్​ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం జరిగిన తొలి వన్డేలో జస్ప్రీత్​ బుమ్రా బౌలింగ్​ ధాటికి ఇంగ్లాండ్​ బ్యాటర్లు వణికిపోయారు. 7 ఓవర్లు వేసి 6 వికెట్లు తీసిన బుమ్రా కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్​ తన తొలి ఇన్నింగ్స్​లో (ఇంకా చదవండి)

  • టాస్​ గెలిచి బౌలింగ్​కు దిగిన భారత్​

    3 months ago

    ఇంగ్లాండ్​తో నేటి నుంచి ప్రారంభం అయిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో తొలి మ్యాచ్​ టాస్​ గెలిచిన భారత్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది. కోహ్లీ దూరమైన ఈ మ్యాచ్​కు అతడి స్థానంలో శిఖర్​ ధావన్​ ఎంట్రీ ఇచ్చాడు. ఈ వార్త రాసే సమయానికి ఇంగ్లాండ్​ 3 ఓవర్లలో 15 పరుగులకు 3 (ఇంకా చదవండి)

  • సూర్య సెంచరీ బాదినా ఓడిన భారత్​

    3 months ago

    ఇంగ్లాండ్​తో జరిగిన 3వ టి20 మ్యాచ్​లో భారత్​ ఓటమిపాలైంది. అయినప్పటికీ 2–1 తేడాతో ఈ సిరీస్​ను దక్కించుకుంది. సూర్యకుమార్​ వర్సెస్​ ఇంగ్లాండ్​గా మారిపోయిన ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్ బౌలర్లను గల్లీ బౌలర్లుగా ఉతికారేసిన ఈ ముంబై బ్యాటర్​ టి20ల్లో తన తొలి సెంచరీని (117R-55B) సాధించాడు. సూర్య ఒంటరి పోరాటం (ఇంకా చదవండి)

  • నేటి నుంచే ఇంగ్లాండ్​తో టి20 సిరీస్​

    3 months ago

    ఇంగ్లాండ్​ పర్యటనలో టెస్ట్​ సిరీస్​ను డ్రాగా ముగించిన భారత్​ నేటి నుంచి ఆ జట్టుతో టి20 సిరీస్​కు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్​ల ఈ సిరీస్​ తొలి మ్యాచ్​కు విరాట్​ కోహ్లీ, రిషబ్​ పంత్​, బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్​ అయ్యర్​లు దూరంగా ఉండనున్నారు. వీరంతా 2వ మ్యాచ్​ నుంచి జట్టులో (ఇంకా చదవండి)

  • స్టోక్స్​ : భారత్​ 450 కొట్టినా ఛేదించేవాళ్ళం

    3 months ago

    భారత్​తో జరిగిన 5వ టెస్ట్​లో తమకు 450కు పైగా పరుగుల లక్ష్యం విధించినా ఛేధించేవాళ్ళమని ఆ జట్టు కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ చెప్పుకొచ్చాడు. మ్యాచ్​ ప్రారంభానికి ముందే తాము ఛేధనకు దిగుమతామని అంచనా వేశామని, మా మొదటి ఇన్నింగ్స్​ తర్వాత 450 పరుగుల పైనే లక్ష్యం ఉంటుందని అనుకున్నామన్నాడు. లక్ష్యం (ఇంకా చదవండి)

  • ఓడిన భారత్​.. టెస్ట్​ సిరీస్​ డ్రా

    3 months ago

    ఇంగ్లాండ్​తో జరుగుతున్న 5వ టెస్ట్​లో భారత్​ ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్​ల ఈ టెస్ట్​ సిరీస్​ 2–2తో డ్రాగా ముగిసింది. భారత్​ నిర్దేశించిన 377 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఇంగ్లాండ్​ బ్యాటర్లు జో రూట్​ 142, బెయిర్​ స్టో 114 పరుగులతో కరిగించేశారు. ఐదవ రోజు ఆట (ఇంకా చదవండి)