Godfather

పాపులర్ వార్తలు

 • రూ.100 కోట్ల క్లబ్​లోకి గాడ్​ఫాదర్​

  2 months ago

  మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ బ్లాక్​బస్టర్​ గాడ్​ఫాదర్​ అప్పుడే రూ.100 కోట్ల క్లబ్​లోకి వచ్చేసింది. గత బుధవారం దసరా రోజున విడుదలై తొలి ఆట నుంచే సూపర్​హిట్​ టాక్​ తెచ్చకున్న ఈ రీమేక్​ మూవీలో మెగాస్టార్​ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. తొలిరోజు రూ.38 కోట్ల వరల్డ్​వైడ్​ గ్రాస్​ సాధించిన ఈ (ఇంకా చదవండి)

 • గాడ్​ఫాదర్​కు యుఎస్​లో బజ్​ లేదట!

  2 months ago

  మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ మూవీ గాడ్​ ఫాదర్​ను ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓవర్​సీస్​ మార్కెట్​లో చిరంజీవి సినిమాకు పెద్దగా బజ్​ రావడం లేదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సాధారణ చిన్న సినిమాలకు బుక్​ అయిన టికెట్లు కూడా ఇప్పటి వరకూ గాడ్​ఫాదర్​కు బుక్​ కాలేదని (ఇంకా చదవండి)

 • ఆచార్య ఎఫెక్ట్​:.. టికెట్​ రేట్లు తగ్గించిన గాడ్​ఫాదర్​

  2 months ago

  మెగాస్టార్​ లేటెస్ట్​ పొలిటికల్​ డ్రామా మూవీ గాడ్​ఫాదర్​ ప్రేక్షకులకు తీపి కబురు అందించింది. ఆయన పాత చిత్రం ‘ఆచార్య’తో పోల్చితే గాడ్​ఫాదర్​ మూవీ టికెట్​ ధరలను తగ్గించింది. గతంలో ఆచార్య టికెట్​ను రూ.200లకు అమ్ముడుపోగా.. ఇప్పుడు ఆ టికెట్​ ధరను రూ.150కు తగ్గించారు. ఆచార్య సినిమా కలెక్షన్‌లు అంత తక్కువ (ఇంకా చదవండి)

 • చిరంజీవి: దర్శకత్వం చేయాలనుంది

  2 months ago

  తన తాజా చిత్రం గాడ్​పాదర్​ ప్రమోషన్​లో భాగంగా మెగాస్టార్​ చిరంజీవి తన చిరకాల కోరికను బయటపెట్టారు. ఓ సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో రాజమౌళి వంటి డైరెక్టర్లతో తనకు పనిచేసే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చారు. ‘ఒక్కో సినిమాకు 3–5 ఏళ్ళు తీసుకునే రాజమౌళితో కలిసి పనిచేయాలని లేదు. (ఇంకా చదవండి)

 • దుబాయ్​లో ‘గాడ్​ఫాదర్​’ ఈవెంట్​

  2 months ago

  అక్టోబర్​ 5న విడుదల కానున్న మెగాస్టార్​ మూవీ ‘గాడ్​ ఫాదర్​’ ప్రమోషన్​లో భాగంగా దుబాయ్​లో ఈవెంట్​ను నిర్వహించాలని ప్లాన్​ చేస్తున్నారు. ముంబైలో జరగాల్సిన ఈవెంట్​ను దుబాయ్​కు షిఫ్ట్​ చేసిన టీమ్​.. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా సల్మాన్​ ఖాన్​ హాజరవుతారని పేర్కొంది. ముంబైలో ఈవెంట్​ అంటే సల్మాన్​ఖాన్​కు భద్రతా సమస్యలు (ఇంకా చదవండి)

 • చిరంజీవి: నా అభిమానులే నాకు గాడ్​ఫాదర్స్​

  2 months ago

  ‘ఇండస్ట్రీలో నాకెవరూ గాడ్​ఫాదర్​ లేరని అందరూ చెబుతుంటారు. కానీ ఇక్కడ నిలబడగలిగే అవకాశం కల్పించిన నా అభిమానులే నాకు గాడ్​ ఫాదర్స్​’ అన్నారు మెగాస్టార్​ చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్​పాదర్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ అనంతపురం ఆర్ట్స్​ కాలేజీలో అభిమానుల కోలాహలం మధ్య జరిగింది. ‘నేనెప్పుడు రాయలసీమకి (ఇంకా చదవండి)

 • గాడ్​ఫాదర్​ ట్రైలర్​ నేడే

  2 months ago

  మెగాస్టార్​ చిరంజీవి తాజా చిత్రం గాడ్​ఫాదర్​ ట్రైలర్​ను ఈరోజు రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నారు. అనంతపూర్​లోని గవర్నమెంట్​ ఆర్ట్స్​ కాలేజీలో జరిగే మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ సందర్భంగా ట్రైలర్​ను లాంచ్​ చేస్తున్నారు. అక్టోబర్​ 5న విడుదల కానున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్​, సల్మాన్​ ఖాన్​లు కీలక (ఇంకా చదవండి)

 • నజభజజజర.. అంటూ దుమ్ముదులిపేస్తున్న మెగాస్టార్​

  2 months ago

  మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ మూవీ గాడ్​ ఫాదర్​ నుంచి ఈరోజు నజభజ సాంగ్ లిరికల్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. శ్రీకృష్ణ, పృధ్వి చంద్ర పాడిన ఈ పాటకు అనంత్​ శ్రీరామ్​ లిరిక్స్​ అందించాడు. విలన్లను చావ బాదే సీన్స్​లో వచ్చే ఈ బ్యాక్​ గ్రౌండ్​ సాంగ్​ ను (ఇంకా చదవండి)

 • గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సల్మాన్​ఖాన్​!

  2 months ago

  ఈనెల 28న అనంతపురంలో జరగనున్న మెగాస్టార్​ చిరంజీవి మూవీ ‘గాడ్​ ఫాదర్​’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు బాలీవుడ్​ భాయ్​ సల్మాన్​ఖాన్​ హాజరవ్వనున్నట్లు సమాచారం. మోహన్​రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్​ 5న విడుదలకు సిద్ధమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ (ఇంకా చదవండి)