వారం రోజులుగా కనిపించకుండా పోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆ దేశం వదిలి పారిపోయారు. మిలటరీకి చెందిన ఓ జెట్లో ఆయన మల్దీవులు రాధాని మాలేకు వెళ్ళారు. దేశం నిద్రిస్తున్న వేళ మంగళవారం అర్ధరాత్రి 3.30 గంటలకు రాజపక్స కుటుంబంతో సహా పారిపోయారు. జులై 13న ఆయన రాజీనామా (ఇంకా చదవండి)
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసినట్లు ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. దేశ ప్రజల తిరుగుబాటుతో మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పారిపోయిన గొటబాయ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నదీ ఇంకా మిస్టరీగానే ఉంది. శనివారం గొటబాక అధికారిక నివాసాన్ని ఆక్రమించుకున్న నిరసనకారులు ఇప్పటికీ అక్కడే (ఇంకా చదవండి)
శ్రీలంక అధ్యక్షుడి గొటబాయ రాజపక్స అధికారిక నివాసాన్ని స్వాధీనం చేసుకున్న నిరసనకారులు ఆ బిల్డింగ్లో కోట్లాది రూపాయలను గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ డబ్బును నిరసనకారులు సెక్యూరిటీ సిబ్బందికి అందించారు. రెండు రోజులుగా ఈ ఇంట్లోనే ఉంటున్న నిరసనకారులు అక్కడున్న లగ్జరీ సదుపాయాలను అనుభవిస్తున్నారు. (ఇంకా చదవండి)