India

పాపులర్ వార్తలు

 • తరోమ్​ మా వద్దే ఉన్నాడు : చైనా

  2 days ago

  అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా ఆర్మీ కిడ్నాప్​ చేసిన మిరమ్​ తరోన్​ తమ వద్దే ఉన్నాడంటూ చైనా తాజాగా ప్రకటించింది. అతడిని తిరిగి భారత్​కు అప్పగించేందుకు చర్చలు మొదలయ్యాయని తెలిపింది. ఈ నెల 18న తరోమ్​ చైనా భూభాగంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై అరుణాచల్​ ప్రాదేశ్​ ఎంపి తాపిర్​ గావో (ఇంకా చదవండి)

 • కాస్త తగ్గిన కేసులు

  2 days ago

  దేశంలో కరోనా కేసులు ఆదివారంతో పోల్చితే కాస్త తగ్గాయి. కొత్తగా 3,06,064 మందికి పాజిటివ్​గా తేలింది. అదే సమయంలో 439 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 22,49,335 కు చేరుకుంది. దేశంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 20.75 శాతంగా ఉండడం కలకలం రేపుతోంది. (ఇంకా చదవండి)

 • భారత్​ను క్లీన్​స్వీప్​ చేసిన సఫారీలు

  2 days ago

  దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్​ ఘోర అవమానాన్ని మూటకట్టుకుంది. నిన్న జరిగిన మూడో వన్డే కూడా ఓడిపోవడంతో సిరీస్​ను దక్షిణాఫ్రికా 3–0 తో క్లీన్​ స్వీప్​ చేసింది. డికాక్​ సెంచరీ కొట్టడంతో తొలుత బ్యాటింగ్​ చేసిన సఫారీలు 287 పరుగులు చేయగా భారత్​ 283 పరుగులకు ఆలౌట్​ అయింది. ధావన్​ 61, (ఇంకా చదవండి)

 • భారత్​లో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధ విమానం

  4 days ago

  భారత్​లోని అరుణాచల్​ ప్రదేశ్​లో రెండో ప్రపంచ యుద్ధ విమానంలో గల్లంతైన యుద్ధ విమానం దొరికింది. సి–49 ట్రాన్స్​పోర్ట్​ ఎయిర్​క్రాఫ్ట్​ 1945 తొలి వారంలో చైనా నుంచి బయల్దేరి అరుణాచల్​ ప్రదేశ్​ వద్ద గల్లంతైంది. ఈ విమాన ప్రమాదంలో మరణించిన ఓ ఆఫీసర్​ తండ్రి విజ్ఞప్తి మేరకు క్లే కుహ్లేస్​ అనే (ఇంకా చదవండి)

 • వన్డే కప్​ కూడా వదిలేశాం

  4 days ago

  ఇప్పటికే సఫారీ గడ్డపై టెస్ట్​ సిరీస్​ ఓడి డీలా పడ్డ భారత్​ ఇప్పుడు వన్డే సిరీస్​నూ ఓడిపోయింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 287 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ సఫారీల ముందు అది చాలలేదు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మలన్​ 91, డికాక్​ 78, బవుమా 35, మక్రం 37, (ఇంకా చదవండి)

 • 3.5 లక్షలకు కొత్త కేసులు

  5 days ago

  దేశంలో కరోనా థర్డ్​వేవ్​లో ఒకరోజు అత్యధిక కేసులు ఈరోజు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3.47 లక్షల మందికి పాజిటివ్​గా తేలగా 703 మంది ఈ మహమ్మారితో మరణించారు. అదే సమయంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 9,692గా ఉంది.దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 20,18,825గానూ, మొత్తం మరణాల సంఖ్య (ఇంకా చదవండి)

 • 6 గురు క్రికెటర్లకు పాజిటివ్​

  6 days ago

  అండర్​ 19 వరల్డ్​కప్​ ఆడుతున్న భారత పురుషుల జట్టులో కెప్టెన్​ దుల్​తో సహా 6 గురు ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్​ యష్​ దుల్​, వైస్​ కెప్టెన్​ షేక్​ రషీద్​, ఆరాధ్య యాదవ్​, వాసు వట్స్​, మానవ్​ పరాక్​, సిద్దార్థ్​ యాదవ్​లకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో వీరంతా (ఇంకా చదవండి)

 • 925 రోజుల తర్వాత తొలి వికెట్​

  6 days ago

  భారత స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా 925 రోజుల తర్వాత వన్డేల్లో వికెట్​ సాధించాడు. అదేంటి ఇలా అంటున్నారు తరచుగా వికెట్లు తీస్తున్నాడుగా అంటారా? అక్కడికే వస్తున్నాం.. తొలి పవర్​ ప్లేలో బౌలింగ్​ చేస్తూ రెండేళ్ళ 7 నెలల తర్వాత అంటే సరిగ్గా 925 రోజుల తర్వాత బుమ్రా వికెట్​ (ఇంకా చదవండి)

 • తొలి వన్డే సఫారీలదే

  6 days ago

  సౌత్​ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​ను భారత్​ ఓటమితో ప్రారంభించింది. బోలాండ్​ పార్క్​ వేదికగా నిన్న జరిగిన తొలి వన్డేలో సఫారీలు భారత్​పై 31 పరుగుల తేడాతో విజయం సాధించారు. ముందుగా బ్యాటించిన దక్షిణాఫ్రికా బవుమా 110, వాండర్​ డుస్సేన్​ 129 సెంచరీలు బాదడంతో 296 పరుగుల భారీ స్కోర్​ (ఇంకా చదవండి)