Indian Army

పాపులర్ వార్తలు

  • గద్దలను రంగంలోకి దించుతున్న భారత సైన్యం

    1 year ago

    పాకిస్తాన్ ను నియంత్రించేందుకు గగనతలంలో గద్దలను భారత సైన్యం రంగంలోకి దించుతోంది. పాకిస్థాన్ సరిహద్దులకు ఆవల నుంచి భారత గగనతలంలోకి డ్రోన్లు చొరబడడం ఎక్కువైంది. వాటిని సరిహద్దు భద్రతా బలగాలు కూల్చివేస్తున్నప్పటికీ, భారత సైన్యం ప్రత్యామ్నాయంగా గద్దలను రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు శిక్షణ ఇస్తోంది. (ఇంకా చదవండి)

మరిన్ని