ISRO

పాపులర్ వార్తలు

  • స్పేస్​ షటిల్​ ప్రయోగానికి రంగం సిద్ధం

    5 months ago

    అంతరిక్ష ప్రయోగాల్లో భారత్​ త్వరలోనే అమెరికా సరసన చేరనుంది. రాకెట్ల ప్రయోగాలకు ఉపయోగించే బూస్టర్ల స్థానంలో రీయూజబుల్​ స్పేస్​ షటిల్​ ను నిర్మించింది. దీనిని త్వరలోనే పరీక్షించనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్​ ప్రకటించారు. ఈ రీయూజబల్​ స్పేస్​ షటిల్​ ను హెలికాఫ్టర్​ సాయంతో భూమికి 4–5 కి.మీ.ల ఎత్తులో హారిజెంటల్​ (ఇంకా చదవండి)

  • ఇస్రో: వచ్చే ఫిబ్రవరిలో గగన్​ యాన్​ టెస్ట్​ ఫ్లైట్​

    5 months ago

    భారతీయుల్ని అంతరిక్షంలోకి పంపాలని గట్టిగా ప్రయత్నిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. అందులో భాగంగా తన గగన్ యాన్​ యాత్రలో తొలి టెస్ట్​ ఫ్లైట్​ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనుంది. కొవిడ్​ లాక్​ డౌన్​ కారణంగా పలు దఫాలు వాయిదా పడ్డ ఈ పరీక్షకోసం ప్రస్తుతం హెవీ (ఇంకా చదవండి)

  • ‘నావిక్​’ కోసం కొత్త శాటిలైట్లు

    5 months ago

    భారత సొంత నేవిగేషన్​ వ్యవస్థ ’నావిక్​’లో కాలం చెల్లిన మూడు శాటిలైట్ల స్థానంలో కొత్తగా ఐదు శాటిలైట్లను ప్రవేశపెట్టడానికి ఇస్రో సిద్ధమవుతోంది. భారత్​ లోని ప్రజలు ప్రస్తుతం వాడుతున్న జిపిఎస్​ వ్యవస్థకు బదులు నావిక్​ ను ప్రజలు అత్యంత ఖచ్చితత్వంతో వినియోగించేలా దీనిని ఇస్రో సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రయోగించిన (ఇంకా చదవండి)

  • ఇస్రో : ఒకేసారి 36 శాటిలైట్ల ప్రయోగానికి రంగం

    6 months ago

    శాటిలైట్​ ప్రయోగాల్లో సంచలనాలు సృష్టిస్తున్న ఇస్రో తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. యుకె వన్​వెబ్​ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి సిద్ధమవుతోంది. ఈనెలాఖరులో జరిగే ఈ ప్రయోగానికి లాంచ్​ వెహికల్​ మార్క్​ 3 ని ఇస్రో ఇప్పటికే సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్​ (ఇంకా చదవండి)

  • ఇస్రో: మంగళయాన్​ ప్రయాణం ముగిసింది

    6 months ago

    2013లో భారత్​ ప్రయోగించిన మంగళ్​యాన్​ మిషన్​ తన ప్రయాణాన్ని ముగించింది. మార్స్​ ఆర్బిటర్​ క్రాఫ్ట్​కు భూమి మీద ఉన్న కమాండ్​ కంట్రోల్​తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇస్రో ప్రకటించింది. ఇందులో ఇంధనం ఖాళీ అవ్వగా.. బ్యాటరీ సైతం డెడ్​ అయిపోయిందని పేర్కొన్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన ఈ మంగళయాన్​ను భారత్​ (ఇంకా చదవండి)

  • కృత్రిమ మోకాలును అభివృద్ధి చేసిన ఇస్రో

    6 months ago

    భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సరికొత్త కృత్రిమ అవయవాన్ని తయారు చేసింది. తాజాగా అభివృద్ధి చేసిన ‘మైక్రోప్రాసెసర్-నియంత్రిత మోకాలు(MPK)’ త్వరలో మార్కెట్లోకి రానున్నది. అత్యంత తేలికైన ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ అవయవం సుమారు 10 రెట్లు (ఇంకా చదవండి)

  • ఎస్​ఎస్​ఎల్​వి విఫలం : సెన్సార్​ ఫెయిల్​.. కక్ష్య దాటిన

    8 months ago

    ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్​ఎస్​ఎల్​వి డీ1 ప్రయోగం విఫలమైంది. ఈ రాకెట్​ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు కూడా నిర్ధేశించిన కక్ష్యను దాటి తిరుగుతున్నాయని ప్రకటించింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్‌.. టర్మినల్‌ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356×76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి (ఇంకా చదవండి)

  • పీఎస్​ఎల్వీ సీ53 సక్సెస్​

    9 months ago

    భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్​ఎల్​వి రాకెట్​ను విజయవంతం చేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి వెళ్ళిన ఈ రాకెట్​ సాయంతో సింగపూర్​కు చెందిన మూడు శాటిలైట్లను నింగిలోకి విజయవంతంగా పంపించారు. 365 కేజీల డిఎస్​ఈఓ, 155 కేజీల న్యూసార్​ శాటిలైట్లతో పాటు 2.8 కేజీల స్కూబ్​–1 (ఇంకా చదవండి)

  • ఇస్రో: పిఎస్​ఎల్​వి ప్రయోగానికి కౌంట్​డౌన్​ షురూ

    9 months ago

    భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్​ఎల్​వి రాకెట్​ ప్రయోగానికి 25 గంటల కౌంట్​డౌన్​ను బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించింది. గురువారం సాయంత్రం 6 గంటలకు మిషన్​ కోడ్​ నేమ్​ PSLV-C53/DS-EO రాకెట్​ సాయంతో సింగపూర్​కు చెందిన 365 కేజీల డిఎస్​ఈఓ, 155 కేజీల న్యూసార్​ శాటిలైట్లతో పాటు (ఇంకా చదవండి)