లోకనాయకుడు కమల్ హాసన్..కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిద్దరి కలయికలో ‘స్వాతిముత్యం’ , ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ వంటి క్లాసికల్ చిత్రాలు వచ్చి పలు అవార్డ్స్ అందుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలు బుల్లితెర ఫై ప్రసారమైతే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అందుకుంటాయి. అలాంటి వీరిద్దరూ కలిశారు. తాజాగా, హైదరాబాద్ (ఇంకా చదవండి)
అజిత్ తో వలిమై, తలా 62, తూనివు, నేర్కొండ పార్వై వంటి బ్లాక్ బస్టర్లు తీసిన డైరెక్టర్ హెచ్.వినోత్ తో విశ్వనటుడు కమల్ హాసన్ సినిమా కన్ఫర్మ్ అయింది. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో కమల్ తో పాటు (ఇంకా చదవండి)
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని అన్నానగర్ లో ఒక హోటల్లో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా నేతల సమావేశంలో ఆయన మార్గనిర్దేశం చేశారు. (ఇంకా చదవండి)