Karnataka

పాపులర్ వార్తలు

 • మైసూర్​లో చెట్లకు అంత్యక్రియలు

  4 weeks ago

  కర్ణాటకలోని మైసూరులో రాత్రికి రాత్రే భారీ చెట్లను కూల్చివేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. సోమవారం స్థానికులు చెట్లకు అంత్యక్రియలు కూడా నిర్ణయించారు. వివేకానంద రోడ్​లోని 3 భారీ చెట్లను అధికారులు తొలగించడంతో పర్యావరణ వేత్తలు, స్థానికులు ఇలా చెట్లకు అంత్యక్రియలు చేస్తూ అధికారుల తీరును ఎండగట్టారు. ‘నువ్వు మళ్ళీ పుట్టి.. (ఇంకా చదవండి)

 • కేరళ, ఉత్తరాఖండ్​, కర్ణాటకల్లో నైట్​ కర్ఫ్యూలు

  4 weeks ago

  దేశంలో ఒమిక్రాన్​ కేసులు శరవేగంగా పెరుగుతున్న వేళ రాత్రి కర్ఫ్యూలు విధిస్తున్న రాష్ట్రాల సంఖ్యా పెరుగుతోంది. తాజాగా కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో ఈ రాత్రి కర్ఫ్యూలు తిరిగి వచ్చేశాయి. కర్ణాటకలో ఈనెల 28 నుంచి జనవరి 7వరకూ రాత్రి 10–5 గంటల మధ్య కర్ఫ్యూ విధించారు. ఉత్తరాఖండ్​లో సోమవారం (ఇంకా చదవండి)

 • అనుమానంతో.. తలకిందులుగా వేలాడేశారు

  1 month ago

  ఫోన్లు​ దొంగతనం చేశాడన్న అనుమానంతో కర్ణాటకలోని ఓ జాలరిని కొంత మంది తలకిందులుగా వేలాడేసి ఓ కొక్కానికి తగిలించారు. మంగళూరు ఫిషింగ్​ హార్బర్​లోని బందూర్​ వద్ద జరిగిన ఈ ఘటనలో తోటి మత్స్యకారులే తమ సహచరుడ్ని ఇలా వేలాడేసి చిత్రహింసలు పెట్టారు. ఈ తంతు మొత్తాన్ని వారు వీడియో కూడా (ఇంకా చదవండి)

 • మతమార్పిడి చేస్తే 10 ఏళ్ళ జైలు : సిఎం

  1 month ago

  ఇకపై కర్ణాటకలో ఎవరైనా, ఏ సంస్థ అయినా మత మార్పిడికి పాల్పడితే వారిపై నాన్​ బెయిలబుల్​ కేసులు పెడతామని ఆ రాష్ట్ర సిఎం బసవరాజ్​ బొమ్మై ప్రకటించింది. దీనికోసం మతమార్పిడి నిరోధక బిల్లును తీసుకొచ్చిన అక్కడి ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా 10 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 1 (ఇంకా చదవండి)

 • రేప్​ను ఎంజాయ్​ చేయాలన్న మంత్రి.. ఆపై సారీ

  1 month ago

  ప్రజా ప్రతినిధులు తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఈ మధ్య మరీ మామూలైపోయింది. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే, మాజీస్పీకర్​ ఆర్​.రమేష్​ కుమార్​ ఈరోజు ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ‘అత్యాచారం నుంచి తప్పించుకోలేకపోతే దానిని ఎంజాయ్​ చేయడమే ఉత్తమం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిని సహచర సభ్యులు ఖండించకపోగా (ఇంకా చదవండి)

 • తలనొప్పి తగ్గిస్తాడని వెళ్తే.. కొట్టి చంపేశాడు

  1 month ago

  డాక్టర్లు నయం చేయలేని తలనొప్పిని ఓ బాబా తగ్గిస్తాడని భావించిన మహిళ చివరికి ఆ బాబా చేతిలోనే కన్నుమూసింది. కర్ణాటకలోని బెక్కా గ్రామంలో జరిగిన ఈ ఘటనలో పార్వతి (37) అనే మహిళ తన బంధువుల సూచనతో డిసెంబర్​ 7న బాబా వద్దకు వెళ్ళి తన బాధను చెప్పింది. దీంతో (ఇంకా చదవండి)

 • 100 ఏళ్ళ తమిళ స్కూల్​ను మూసేస్తున్న కర్ణాటక

  1 month ago

  బెంగళూరులో 91 ఏళ్ళకు పైగా ఉన్న తమిళ స్కూల్​ను కర్ణాటక ప్రభుత్వం మూసేసింది. కొత్తగా విద్యార్థులెవరూ ఈ స్కూలులో జాయిన్​ అవ్వడానికి రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక అధికారులు తెలిపారు. 1930లో నిర్మించిన ఈ రావు బహదూర్​ బివి వెంకట నాయుడు స్కూల్​ కర్ణాటకలో ఉన్న అతి కొద్ది (ఇంకా చదవండి)

 • పాలివ్వట్లేదని ఆవులపై కేసు

  2 months ago

  రోజుకు రెండు పూటలా మేపుతున్నా పాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఆవులపై ఫిర్యాదు చేశాడో రైతు. కర్ణాటకకు చెందిన సిద్దిపురా గ్రామంలో ఉండే రామయ్య అనే రైతు.. తాను రోజుకు 4 పూటలా వీటిని మేపుతున్నా తనకు మాత్రం పాలివ్వడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. మేమేం చేయంరా నాయనా అంటూ (ఇంకా చదవండి)

 • స్కూల్లో 130 మంది విద్యార్థులకు కరోనా

  2 months ago

  కర్ణాటక వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే స్కూల్​ విద్యార్థుల్లో 130 మంది కరోనా బారిన పడ్డారు. 1 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఇలా స్కూలులో కరోనా బారిన పడ్డారు. చిక్​మంగళూరులోని జవహర్​ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్​ స్కూల్​లో 92 మంది విద్యార్థులు, చామరాజనగర్​లో 11 మంది విద్యార్థులకు (ఇంకా చదవండి)