KL Rahul

పాపులర్ వార్తలు

 • విండీస్​తో టి20 సిరీస్​కు రాహుల్​ దూరం

  4 months ago

  ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఆపై కొవిడ్​ బారిన పడ్డ కెఎల్​ రాహుల్​ విండీస్​తో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న టి 20 సిరీస్​కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికీ భారత్​లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఈ ప్లేయర్​ను విండీస్​ బయల్దేరడానికి బిసిసిఐ అనుమతి ఇవ్వలేదు. బిసిసిఐ మెడికల్​ సిబ్బంది అతడిని (ఇంకా చదవండి)

 • కెఎల్​ రాహుల్​కు కరోనా పాజిటివ్​

  5 months ago

  అసలే గాయాలతో సతమతమవుతూ జట్టుకు 3 నెలలుగా దూరమన కెఎల్​ రాహుల్​కు మరో దెబ్బ తగిలింది. తాజాగా జరిపిన కొవిడ్​ టెస్టుల్లో అతడికి పాజిటివ్​గా తేలడంతో వెస్టిండీస్​తో జరిగే టి20 లీగ్​కు అతడు ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. బెంగళూరు నేషనల్​ క్రికెట్​ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అతడు ఇప్పుడిప్పుడే పూర్తి (ఇంకా చదవండి)

 • జింబాబ్వే టూర్​కు కెప్టెన్​ రాహుల్​?

  5 months ago

  ఆగస్ట్​ 18 నుంచి జింబాబ్వేతో జరగనున్న 3 మ్యాచ్​ల వన్డే సిరీస్​కు కెఎల్​ రాహుల్​ నాయకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్​ వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రేపటి నుంచి జరగనున్న ఈ వన్డే సిరీస్​లో భారత్​ 3 వన్డేలు, అనంతరం 5 టి20లు ఆడనుంది. దీంతో (ఇంకా చదవండి)

 • గోస్వామి బౌలింగ్​లో రాహుల్​ ప్రాక్టీస్​

  5 months ago

  భారత యువ బ్యాటర్​ కెఎల్​ రాహుల్​.. బెంగళూరులోని ఎన్​సిఎ లో సీనియర్​ పేసర్​ ఝులన్​ గోస్వామి బౌలింగ్​ను ఎదుర్కొంటున్నాడు. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్​ సిరీస్​కు పూర్తి ఫిట్​నెస్​ను సాధించే క్రమంలో రాహుల్​ పూర్తి ఫిట్​నెస్​ సాధించేందుకు నెట్స్​లో శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగానే భారత సీనియర్​ మహిళా (ఇంకా చదవండి)

 • అతియాశెట్టి : మా పెళ్ళికి నన్ను పిలవండి

  5 months ago

  మరో మూడు నెలల్లో క్రికెటర్​ రాహుల్​తో పెళ్ళి జరగబోతోందన్న వార్తలపై బాలీవుట్​ నటి అతియా శెట్టి స్పందించారు. ‘ఇవన్నీ వట్టి పుకార్లేనని. నా పెళ్ళి వార్తలు సృష్టించిన వారు నన్ను కూడా ఆ పెళ్ళికి పిలవాలి’ అంటూ రెస్పాన్స్​ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ (ఇంకా చదవండి)

 • రాహుల్​–అతియాల పెళ్ళి డేట్​ ఫిక్స్​!

  5 months ago

  భారత స్టార్​ బ్యాటర్​, లక్నో సూపర్​ జెయింట్స్​ కెప్టెన్​ కెఎల్​ రాహుల్​ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు! తన లాంగ్​టైమ్​ గర్ల్​ఫ్రెండ్​, బాలీవుడ్​ నటి అతియా శెట్టిని అతడు మరో 3 నెలల్లో పెళ్ళి చేసుకోనున్నాడని సమాచారం. ఇప్పటికే రాహుల్​ పేరెంట్​.. అతియా తండ్రి సునీల్​ శెట్టితో కలిసి (ఇంకా చదవండి)

 • ఇంగ్లాండ్​ టూర్​కు రాహుల్​ దూరం..

  6 months ago

  ఇంగ్లాండ్​తో వచ్చే నెలలో జరగనున్న ఒక టెస్ట్​, వన్డే, టి20 సిరీస్​లకు భారత స్టార్​ బ్యాటర్​, ఓపెనర్​ కెఎల్​ రాహుల్​ దూరమయ్యాడు. సౌత్​ ఆఫ్రికాతో టి20 సిరీస్​కు ముందు గాయపడ్డ అతడు చికిత్స కోసం జర్మనీ వెళ్ళనున్నాడు. తొడ కండరాలు పట్టేయడంతో అతడు సరిగ్గా నడవలేకపోతున్నాడని బిసిసిఐ సెక్రటరీ జే (ఇంకా చదవండి)

 • సౌత్​ ఆఫ్రికా సిరీస్​కు కెప్టెన్​గా పంత్​

  6 months ago

  గురువారం నుంచి సౌత్​ ఆఫ్రికా జట్టుతో ప్రారంభం కానున్న 5 మ్యాచ్​ల టి20 సిరీస్​కు భారత కెప్టెన్​గా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ ఎంపికయ్యాడు. గాయం కారణంతో ఈ సిరీస్​ నుంచి కెప్టెన్​ కెఎల్​ రాహుల్​ తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని పంత్​కు అప్పగించాడు కోచ్​ రాహుల్​ ద్రవిడ్​. రాహుల్​తో పాటు (ఇంకా చదవండి)

 • రాహుల్​–డికాక్​ల కొత్త చరిత్ర

  7 months ago

  20 ఓవర్లలో ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా లక్నో సూపర్​ జెయింట్స్​ జట్టు.. కెకెఆర్​ పై 210 పరుగులు చేసి ఐపిఎల్​ చరిత్రలో సరికొత్త రికార్డ్​ను నెలకొల్పింది. ఆ జట్టు ఓపెనర్లు డికాక్​ 70 బాల్స్​లో 140, కెప్టెన్​ రాహుల్​ 51 బాల్స్​లో 68 పరుగులు చేసి ఐపిఎల్​లో అత్యధిక (ఇంకా చదవండి)