KTR

పాపులర్ వార్తలు

  • తెలంగాణలో జాకీ ప్లాంట్​

    4 months ago

    ప్రపంచ ప్రఖ్యాత ఇన్నర్​ వేర్​ బ్రాండ్​ జాకీ కంపెనీ ఉత్పత్తులను తయారు చేస్తున్న పేజ్ ఇండస్ట్రీస్.. తెలంగాణలో రూ. 290 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రెండు ఫెసిలిటీస్​ ను ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీ.. స్థానికంగా 7 వేల మందికి ఉపాధిని ఇవ్వనుంది. ఈ మేరకు (ఇంకా చదవండి)

  • ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ కామెంట్స్

    5 months ago

    ఏపీలో కాకపుట్టిస్తున్న మూడు రాజధానుల అంశం ఫై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇస్తున్న వరుస ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ ఏపీలో అందరూ తనకు స్నేహితులేనని.. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని , అందులో ఎలాంటి (ఇంకా చదవండి)

  • కెటిఆర్​: మేం వద్దంటేనే బిజెపిలోకి వెళ్ళారు

    5 months ago

    రాజగోపాల్ రెడ్డి కి సంబదించిన కీలక విషయాలని మంత్రి కేటీఆర్ బయటపెట్టారు. ముందు రాజగోపాల్ టిఆర్ఎస్ లో చేరతానన్నాడని , తాము వద్దన్నాకే బీజేపీలో చేరారని తాజా ఇంటర్వ్యూ లో కేటీఆర్ తెలిపారు. ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నించారు. మా పార్టీ నేతలతోనే (ఇంకా చదవండి)

  • అందుబాటులోకి నాగోల్​ ఫ్లైఓవర్​

    5 months ago

    భాగ్యనగరం హైదరాబాద్​ కు మరో ఫ్లైఓవర్​ అందుబాటులోకి వచ్చింది. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మించిన నాగోల్​ ఫ్లై ఓవర్​ ను మంత్రి కేటీఆర్​ ఈరోజు ప్రారంభించారు. ఆరు లైన్ల ఈ రహదారి పొడవు 990 మీటర్లుగా ఉండనుంది. దీని సాయంతో ఎల్​ బి నగర్​ నుంచి సికింద్రాబాద్​ (ఇంకా చదవండి)

  • ఎన్నికలొస్తే అంతే: ఫ్లోరైడ్​ బాధితుడి ఇంట్లో కెసిఆర్​ భోజనం

    5 months ago

    మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టిఆర్​ఎస్​ అగ్ర నేత కేటిఆర్​ అక్కడ ఫ్లోరైడ్​ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్​ బాధితుడైన అంశాల స్వామి ఇంటికి వెళ్ళిన ఆయన వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. కేటిఆర్​ వెంట మంత్రి జగదీష్​ కూడా ఉన్నారు. గతంలో స్వామికి కేటిఆర్​ (ఇంకా చదవండి)

  • కేటిఆర్​: గంగవ్వా మహేష్​ బాబు ఫీలవుతారు

    6 months ago

    కరీంనగర్ లో జరిగిన కరీంనగర్ కళోత్సవాల ముగింపు వేడుకలకు వచ్చిన మంత్రి కేటిఆర్​ అక్కడే ఉన్న బిగ్​బాస్​ ఫేం గంగవ్వతో సరదాగా మాట్లాడారు. . వేదికపై గంగవ్వను దగ్గరకు తీసుకున్న కేటిఆర్​ ‘తాను మహేశ్ బాబులా ఉన్నానని గంగవ్వ చెప్తోంది. ఈ మాట మహేష్​ వింటే ఫీల్ అవుతారు. గంగవ్వా (ఇంకా చదవండి)

  • కెటిఆర్​: సమస్యల పరిష్కారానికి సమయం కావాలి

    6 months ago

    బాసర ట్రిపుల్ ఐటీ లోని కొన్ని సమస్యలు సద్దుమణిగాయని , మరికొన్ని సమస్యలు సద్దుమణగడానికి కాస్త సమయం పడుతుందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి (ఇంకా చదవండి)

  • ఇండిగో సిబ్బంది ప్రవర్తనపై కెటిఆర్​ ఆగ్రహం..

    6 months ago

    మొన్న ఐకియా సంస్థ ఘటనపై స్పందించిన మంత్రి కెటిఆర్​ తాజాగా ఇండిగో విమానయాన సంస్థ పనితీరుపై మండిపడ్డారు. తాజాగా ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి ఎదురైన అవమానకర ఘటనపై స్పందించారు. హిందీ/ఇంగ్లీష్ రాదని తనను వేరే చోటకు మార్చారంటూ ప్రొఫెసర్​ దేవస్మిత కెటిఆర్​ను ట్యాగ్​ చేస్తూ చేసిన ట్వీట్​ను ఆయన (ఇంకా చదవండి)

  • కెటిఆర్​: బల్క్​ డ్రగ్​ పార్క్​ తెలంగాణకు ఎందుకివ్వరు?

    7 months ago

    దేశ ఫార్మా రంగానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణకు కేంద్రం బల్క్​ డ్రగ్​ పార్క్​ను కేటాయించకపోవడం దారుణమని మంత్రి కెటిఆర్​ విమర్శించారు. ఈ మేరకు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్ మాండవియకు లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​లతో తెలంగాణకూ ఈ పార్క్​ రావాల్సిన (ఇంకా చదవండి)