madhya pradesh

పాపులర్ వార్తలు

 • మధ్యప్రదేశ్​: వోల్ఫ్​ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి

  2 months ago

  మధ్యప్రదేశ్​ కు చెందిన 17 ఏళ్ళ లలిత్​ పాటీదార్​ అత్యంత అరుదైన రేర్​ వేర్​ వోల్ఫ్​ సిండ్రోమ్​ హైపర్​ ట్రికోసిస్​ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బారిన పడ్డ చిన్నారుల ఒంటి మొత్తం భారీ స్థాయిలో జుట్టు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. అయితే (ఇంకా చదవండి)

 • మధ్యప్రదేశ్​: మనిషి మొఖంతో పుట్టిన మేక పిల్ల

  3 months ago

  మధ్యప్రదేశ్​ లోని సెమల్​ ఖేడీ గ్రామంలో అచ్చు గుద్దినట్లు మనిషి మొఖాన్ని పోలినట్లు ఓ మేక పిల్ల జన్మించింది. దీనికి మణిసిక ఉన్నట్లు పెద్ద కళ్ళు, నుదురు, నోరు, ముక్కు ఉండడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ మేకను చూడడానికి చుట్టు పక్కల నుంచి సైతం ప్రజలు ఆ (ఇంకా చదవండి)

 • మధ్యప్రదేశ్​: ఆ స్కూల్​ ప్రత్యేకత అదే

  3 months ago

  మధ్యప్రదేశ్​ లోని సింగ్రౌళి జిల్లాలో ఉన్న ఓ పాఠశాలలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు రెండు చేతులతో ఒకేసారి రాయగల సామర్థ్యాన్ని సాధించారు. దాంతో పాటు ఈ స్కూలులో చాలా మంది విద్యార్థులు దాదాపు హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్​, స్పానిష్​, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. బుధేలా గ్రామంలో (ఇంకా చదవండి)

 • మధ్యప్రదేశ్​: రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి

  3 months ago

  మధ్యప్రదేశ్ లోని బేతుల్​ జిల్లా ఝుల్లార్​ వద్ద ఓ ప్రైవేటు బస్సు, టవేరీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. కారులో ప్రయాణించిన వారిలో 11 మంది చనిపోయినట్లు సమాచారం. మృతులు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్మట్టలో పనిచేస్తున్న కార్మికులేనని తెలుస్తోంది. పోలీస్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ సంఘటనా (ఇంకా చదవండి)

 • గనిలో దొరికిన వజ్రం.. లక్షాధికారి అయిన రైతులు

  4 months ago

  మధ్యప్రదేశ్​లో వజ్రాల గనుల జిల్లా పన్నాలో ఓ రైతు రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. ఓ చిన్న గనిని లీజు తీసుకొని తవ్వకాలు చేస్తున్న ఆ రైతుకు నెల రోజుల తర్వాత దొరికిన ఒకే ఒక్క వజ్రం బరువు 3.21 క్యారెట్లు. దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు. అక్కడి (ఇంకా చదవండి)

 • కళ్ళార్పిన ఆంజనేయుడు.. వీడియో వైరల్​

  5 months ago

  దేశంలోనే ప్రసిద్ధ హనుమాన్​ ఆలయాల్లో ఒకటైన ఓఖ్లేశ్వర్​ ధామ్​ ఆలయంలో హనుమంతుడు కళ్ళు ఆర్పడం వీడియోల్లో రికార్డ్​ అయింది. శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న భక్తులు రికార్డ్​ చేశారు. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఈ వీడియోను చూసిన భక్తులు.. (ఇంకా చదవండి)

 • పాడుబడ్డ ఇంట్లో పురాతన కాయిన్లు.. అమ్మేసుకున్న పనివాళ్ళు

  5 months ago

  ఓ పాడుబడ్డ ఇంటిని తిరిగి నిర్మిస్తున్న క్రమంలో పనిచేసే కూలీలకు ఆ ఇంట్లో రూ.1.2 కోట్ల విలువైన పురాతన బంగారు కాయిన్లు దొరికాయి. అయితే ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా.. ఆ మొత్తాన్ని సమంగా పంచేసుకున్నారు. మార్కెట్లో వీటిని రూ.6‌‌0 లక్షలకు గుంపగత్తుగా అమ్మేసిన వీరంతా ఆ తర్వాత ఫూటుగా (ఇంకా చదవండి)

 • ఒక్కసారిగొ పొంగిన నది.. 14 కార్లు గల్లంతు

  6 months ago

  మధ్యప్రదేశ్​లో సరదాగా పిక్​నిక్​ కోసం వెళ్ళిన కొందరు హఠాత్తుగా పెరిగిన నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఆదివారం సాయంత్రం ఖర్గోన్​ జిల్లాలో సుక్ది నది వద్ద ఆపిన వీరి 14 కార్లు సైతం నది ప్రవాహం పెరగడంతో అవి కొట్టుకుపోయాయి. దాదాపు 50 మంది చిన్నారులతో సహా నది మధ్యలో చిక్కుకుపోవడంతో (ఇంకా చదవండి)

 • పిడుగులు పడి 9 మంది మృతి

  6 months ago

  మధ్యప్రదేశ్​లో పిడుగులు పడి ఒకేరోజు 9 మంది దుర్మరణం చెందారు. మరో అక్కడి విదిశా, సట్నా, గుణా జిల్లాల్లో ఆదివారం భారీ స్థాయిలో పిడుగులు పడ్డాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు సోమ, మంగళవారాల్లోనూ పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం వస్తుండడంతో చెట్టు కింద ఆగిన (ఇంకా చదవండి)