Mahesh Babu

పాపులర్ వార్తలు

 • ఫ్యామిలీతో అవతార్​–2 కి సూపర్​ స్టార్​

  3 months ago

  హాలీవుడ్​ విజువల్​ వండర్​ అవతార్​–2 ను టాలీవుడ్​ ప్రిన్స్​ మహేష్​ బాబు తన ఫ్యామిలీతో కలిసి ధియేటర్​ కు వెళ్ళి చూసొచ్చాడు. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు ఆడియన్స్ తో కలిసి బిగ్ స్క్రీన్ పై అవతార్ 2 మాయాజాలాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యగా తాజాగా ఈ లిస్ట్​ లో మహేష్​ (ఇంకా చదవండి)

 • మొదలైన మహేష్​–త్రివిక్రమ్​ షూటింగ్​

  3 months ago

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం #SSMB28 షూటింగ్​ ఈరోజు నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ (ఇంకా చదవండి)

 • రెస్టారెంట్​ బిజినెస్​ లోకి మహేష్​ దంపతులు

  4 months ago

  సినిమాతో పాటు మరో వైపు వివిధ వ్యాపారాలు చేస్తున్న నటుడు మహేష్​ బాబు ఫ్యామిలీ తాజాగా హైదరాబాద్​ లో ఎఎన్​ పేరుతో రెస్టారెంట్​ ను లాంచ్​ చేసింది. ఇంటీరియర్​ అదరగొట్టేసిన ఈ రెస్టారెంట్​ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏషియాన్​ గ్రూప్స్​ తో కలిసి ఈ బిజినెస్​ ను (ఇంకా చదవండి)

 • ముంబైలో సందడి చేస్తోన్న మహేష్​ అండ్​ కో

  4 months ago

  సూపర్​ స్టార్​ మహేష్​ బాబు, త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఈ మూవీ టీం మొత్తం ముంబైలో సందడి చేస్తున్నారు. వీరంతా కలిసి ఇంటి భోజనం చేస్తున్న ఫొటోలు నెట్లో వైరల్​ అవుతున్నాయి. మహేష్​, త్రివిక్రమ్​ లతో పాటు మ్యూజిక్​ డైరెక్టర్​ (ఇంకా చదవండి)

 • స్కూల్ డ్రామాలో అదరగొట్టిన గౌతమ్ ఘట్టమనేని

  4 months ago

  టాలీవుడ్​ ప్రిన్స్​ మహేష్​ బాబు కొడుకు గౌతమ్​.. తన స్కూల్​లో జరిగిన ఓ నాటకంలో అదరగొట్టేశాడు. ఈ మేరకు అతడి యాక్టింగ్​ స్కిల్స్​ ను చూపిస్తూ నమ్రత ఓ వీడియోను తన ఇన్​ స్టాగ్రామ్​ అకౌంట్​ రీల్స్​ లో పోస్ట్​ చేసింది. జూనియర్ సూపర్ స్టార్ నటన చూడాలంటే ఒకసారి (ఇంకా చదవండి)

 • SSMB: సెకండ్ షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయిందా…

  4 months ago

  వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ డేట్ పెట్టుకుని ఇప్పటికీ ఒక్క షెడ్యుల్ నే షూట్ పూర్తి చేసుకున్న చిత్రం SSMB28. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండో షెడ్యుల్ డేట్ నీ యూనిట్ లాక్ చేసింది. డిసెంబర్ మొదటి లేదా (ఇంకా చదవండి)

 • ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం

  4 months ago

  ఇటీవల మరణించిన సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల కోసం 5 వేల పాసులు అందించారు. ఈ విందులో 32 రకాల వంటకాలు వడ్డించినట్టు తెలుస్తోంది. (ఇంకా చదవండి)

 • మహేష్​: నాన్నా.. నువ్వే నా సూపర్​ స్టార్​ వి

  4 months ago

  ఇటీవల కన్నుమూసిన తన తండ్రి కృష్ణ ను గుర్తు చేసుకుంటూ.. నటుడు మహేష్​ బాబు ఎమోషనల్​ ట్వీట్​ చేశాడు. ‘మీ జీవితం ఓ పండుగలా జరిగింది. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళడం కూడా అంతకు మించిన పర్వదినంలానే సాగింది. అదే మీ గొప్పతనం. జీవితాన్ని మీరు ధైర్యంగా ఎలా బతకాలో (ఇంకా చదవండి)

 • కృష్ణ పెద్ద కర్మకు అభిమానులకూ పిలుపు!

  4 months ago

  ఈనెల 27న జరగనున్న సూపర్​ స్టార్​ కృష్ణ పెద్ద కర్మకు ఘట్టమనేని అభిమానులను సైతం పిలవాలని మహేష్​ బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి మహేష్​ తో పాటు, అతని చిన్నాన్న ఆదిశేషగిరిరావు సైతం రానున్నారు. కృష్ణ అంత్యక్రియలు రోజు, చాలామంది అభిమానులు (ఇంకా చదవండి)