తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దాడులు చేయిస్తోందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. హవాలా, బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధంగా కళాశాలలు నడుపుతున్నానని చెప్పారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తమ సమీప బంధువు ప్రవీణ్‌రెడ్డిని తీసుకుని ఆయన (ఇంకా చదవండి)
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం నుంచే జరుగుతున్న ఐటీ సోదాల్లో ఎట్టకేలకు మంత్రి ఫోన్ ను అధికారులు పట్టేశారు. మల్లారెడ్డి సెల్ ఫోన్ ఆయన నివాసం పక్కన ఉన్న క్వార్టర్స్ వద్ద ఓ గోనెసంచిలో దాచి ఉంచడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. (ఇంకా చదవండి)
తెలంగాణలో టిఆర్ఎస్ నాయకుల ఇళ్ళపై ఐటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలు, బంధువుల ఇళ్ళల్లో ఏక కాలంలో 50 టీమ్ లు సోదాలు జరుపుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్శిటీ, మల్లారెడ్డి (ఇంకా చదవండి)