Motorola

పాపులర్ వార్తలు

  • భారత్​లోకి మోటో జి82 5జి

    6 months ago

    చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ మోటోరోలా తన సరికొత్త 5జి ఫోన్​ మోటో జి82 ను భారత్​లో ఈరోజు లాంచ్​ చేసింది. 10–బిట్​ అమోల్డ్​ డిస్​ప్లేతో పాటు 120 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​, 6.6 ఇంచ్​ ఫుల్​ హెచ్​డి+ రిజల్యూషన్​, 5000 బ్యాటరీ, 8+128 జిబి స్టోరేజీ ఆప్షన్లతో ఈ ఫోన్​ (ఇంకా చదవండి)

  • హ్యాకర్ల చేతిలో మోటోరోలా ఫోన్లు

    6 months ago

    ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ మోటోరోలా ఫోన్లు హ్యాకింగ్​కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియాటెక్​ సంస్థ పేర్కొంది. ఈ ఫోన్లలో వాడే పురాత చిప్​సెట్ల కారణంగా హ్యాకర్లు ఈజీగా ఈ ఫోన్లలోకి చొరబడగలుగుతున్నారని పేర్కొంది. ఈ ఫోన్లలో యునిసోక్​ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రానిక్​ చిప్స్​ను ఉపయోగిస్తున్నారు. దీంతో అత్యంత (ఇంకా చదవండి)

మరిన్ని