Murder Case

పాపులర్ వార్తలు

 • టీనేజ్​ అమ్మాయిని హత్య చేసిన మంత్రి కొడుకు

  2 months ago

  ఉత్తరాఖండ్​లో అధికార పార్టీకి చెందిన మంత్రి కొడుకు ఓ టీనేజ్​ అమ్మాయిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్ర కేబినెట్​లో మంత్రి హోదాలో ఉన్న వినోద్​ ఆర్య కొడుకు పుల్​కిత్​ ఆర్యకు చెందన ఓ రిసార్ట్​లో రిసెప్షనిస్ట్​గా చేస్తున్న అంకిత్​ అనే 19 ఏళ్ళ అమ్మాయిని (ఇంకా చదవండి)

 • లిఫ్ట్​ ఇస్తే.. ఇంజెక్షన్​ చేసి హత్య!

  3 months ago

  తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ పిఎస్​ పరిధిలో షాకింగ్​ ఘటన జరిగింది. బైక్ పై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి, వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్ తో పొడిచి చంపేశాడు. ఘటనా స్థలంలో నీడిల్‌తో పాటుగా అనుమానాస్పద ఇంజెక్షన్ సంబంధిత వస్తువులు కనిపించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మృతుడి బంధువులు (ఇంకా చదవండి)

 • ప్రేమించలేదని యువతికి నిప్పు.. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

  3 months ago

  ఝార్ఖండ్​లోని దుంకాలో 12వ తరగతి చదువుతున్న అంకిత అనే విద్యార్థినిని ప్రేమోన్మాది ఒంటిపై పెట్రోల్​ పోసి నిప్పుపెట్టాడు. ఆగస్ట్​ 23న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచింది. నిందితుడు షారూఖ్​ హుస్సైన్​ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు (ఇంకా చదవండి)

 • సోనాలి ఫోగాట్​ శరీరంపై గాయాలు.. సెక్రటరీపై హత్యకేసు

  3 months ago

  బిజెపి నేత, టిక్​ టాక్​ స్టార్​, నటి సోనాలీ ఫోగాట్​ గోవాలో గుండెపోటుతో మరణించారన్న పోలీసుల వాదనకు విరుద్ధంగా పోస్ట్​మార్టం నివేదిక వచ్చింది. ఆమె శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నట్లు ఈ నివేదిక బయటపెట్టింది. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. ఆమెను సొంత పిఎ లు (ఇంకా చదవండి)

 • పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు.. కొట్టిచంపిన గ్రామస్థులు

  4 months ago

  పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న అత్యాచారం, హత్య ఆరోపణలున్న ఒక నిందితుడిని గ్రామస్తులు పట్టుకుని కొట్టి చంపేశారు. ఈ ఘటన అస్సాంలోనీ లఖీంపూర్ జిల్లా ధాకువాఖానా వద్ద కిల్కిలి గ్రామంలో జరిగింది. మృతుడిని 45 ఏళ్ల వయసున్న రాజు బారువా గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు అత్యాచారం, (ఇంకా చదవండి)

 • ఈజిప్ట్​లో మరణ శిక్ష లైవ్​.. అతడేంశాడంటే!

  4 months ago

  ఈజిప్ట్​లో ఓ వ్యక్తికి విధించిన ఉరిశిక్షను అక్కడి టివి ఛానళ్ళలో లైవ్​ ప్రసారం చేయాలని కోర్ట్​ ఆదేశించింది. తనతో పెళ్ళికి నిరాకరించిందన్న కోపంతో ఓ వ్యక్తి మోహమద్​ అడెల్​ అనే విద్యార్థిని నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా జూన్​ 28న అతడికి (ఇంకా చదవండి)

 • ఓలా: ఓటిపి చెప్పలేదని కస్టమర్​ను చంపేసిన డ్రైవర్​

  5 months ago

  కేవలం ఓటిపి చెప్పలేదన్న కారణంతో ఓ క్యాబ్​ డ్రైవర్​ తన కస్టమర్​ను చంపేసిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం చోటు చేసుకుంది. గుడువంచేరికి చెందిన హెచ్​.ఉమేందర్​ అనే 34 ఏళ్ళ టెకీ తన సోదరి, ఆమె పిల్లలతో కలిసి మాల్​కు వెళ్ళి మూవీ చూసేందుకు కార్​ను బుక్​ చేసుకున్నారు. (ఇంకా చదవండి)

 • వీడియో: సిద్ధూ హత్య అనంతరం సంబరాల్లో నిందితులు

  5 months ago

  పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన నెల రోజుల తర్వాత ఆనాడు నిందితులు తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి బయటకొచ్చింది. లారెన్స్​ బిష్ణోయ్​ గ్రూప్​కు చెందిన కొందరు సిద్ధూను హత్య చేసిన అనంతరం చేతిలో గన్స్​తో ఓ కారులో ప్రయాణిస్తూ చిందులేసినట్లు ఈ వీడియోలో నమోదైంది. 18 ఏళ్ళ (ఇంకా చదవండి)

 • గ్యాంగ్​స్టర్​ గోల్డీ కోసం రెడ్​కార్నర్​ నోటీస్​

  6 months ago

  పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న కెనడాకు చెందిన గ్యాంగ్​స్టర్​ గోల్డీ బ్రార్​ కోసం పంజాబ్​ పోలీసులు రెడ్​ కార్నర్​ నోటీస్​ను జారీ చేశారు. పంజాబ్​లోని శ్రీ ముక్త్​సార్​ సాహిబ్​ పట్టణానికి చెందిన గోల్డీ బార్​ 2017 నుంచి కెనడాలో స్టూడెంట్​ వీసాతో ఉంటున్నాడు. లారెన్స్​ (ఇంకా చదవండి)