తన మాజీ భార్య సమంతతో తిరిగి స్క్రీన్ షేర్ చేసుకుంటానో లేదో అన్న విషయం ఇప్పటికైతే తనకు తెలియదని నటుడు నాగ చైతన్య చెప్పాడు. లాల్ సింగ్ ఛడ్డా సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళతో డేటింగ్లో (ఇంకా చదవండి)
నాగచైతన్య, రాశీ ఖన్నాల లవ్ కమ్ ఎమోషనల్ జర్నీ థాంక్యూ మూవీ ఓటిటి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో దీనిని వీలైనంత త్వరగా ఓటిటికి ఇచ్చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దిల్‌రాజు నిర్మించిన ఈ మూవీకి ప్రైమ్ (ఇంకా చదవండి)
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య.. తన మాజీ భార్య సమంతతో జరిగిన విడాకులపై తొలిసారిగా స్పందించాడు. లాల్‌సింగ్ ఛడ్డా ప్రమోషన్లో భాగంగా అతడికి ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘నా జీవితం గురించి జనం మాట్లాడుకోవడం చికాకు పెట్టిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. సమంతతో (ఇంకా చదవండి)
తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని నటి సమంత తిరిగి భారీ మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వెటరన్ యాక్టర్ మురళీ మోహన్ బయటపెట్టారు. తమ అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్‌ను చైతన్య, సమంత దంపతులు కలిసి ఉన్నప్పుడు కొనుగోలు చేశారని, పెళ్ళైన తర్వాత (ఇంకా చదవండి)
ఈరోజే విడుదలై మిశ్రమ టాక్ తెచ్చుకున్న నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీ అప్పుడే ఆన్లైన్లో లీక్ అయింది. మూవీ రూల్జ్ వంటి పలు పైరసీ వెబ్సైటల్లో ఈ మూవీ హై క్వాలిటీ ఫైల్స్ రన్ అవుతున్నాయి. దిల్‌రాజు నిర్మించిన ఈ మూవీకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. రాశీ ఖన్నా, (ఇంకా చదవండి)
కరణ్ జోహార్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌లో సమంత హాట్ హాట్‌గా రావడంతో పాటు అంతే ఘాటైన వ్యాఖ్యలూ చేసింది. తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య నుంచి విడిపోవడంపై ఎదురైన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చింది. ‘మా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. (ఇంకా చదవండి)
నాగ చైతన్య, రాశీ ఖన్నా, విక్రమ్ కె కుమార్ల కాంబోలో తెరకెక్కిన థాంక్యూ మూవీ ఈరోజు రిలీజైంది. ఓ యువకుడు తన జీవితంలో 16–36 ఏళ్ళ మధ్య తనకు సహాయం చేసిన వారందరికీ ఎలా తన రుణాన్ని తీర్చుకున్నడన్నదే ఈ చిత్ర కథ. డబ్బు, గౌరవం, సక్సెస్‌నే జీవిత పరమార్ధం (ఇంకా చదవండి)
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్‌తో కలిసి నాగ చైతన్య నటిస్తున్న మూవీ లాల్ సింగ్ ఛడ్డా నుంచి ఈరోజు చైతు ఫస్ట్ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ మూవీని తెలుగులో చిరంజీవినే సమర్పిస్తున్నారు. ‘అలనాటి బాలరాజు మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు’ అంటూ (ఇంకా చదవండి)
‘మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు’ అంటున్నాడు నాగచైతన్య. రాశీఖన్నాతో కలిసి అతడు నటించిన తాజా చిత్ర థాంక్యూ మూవీ ట్రైలర్ విడుదలైంది. మిక్స్డ్ ఎమోషన్స్ పలికిస్తూ.. నటనలో పరిణతి చూపిస్తున్న నాగ చైతన్య ఈ ట్రైలర్లో కొత్తగా కనిపించాడు. (ఇంకా చదవండి)