NASA

పాపులర్ వార్తలు

 • 301 కొత్త గ్రహాల్ని కనుగొన్న నాసా

  2 months ago

  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఇటీవల తమ పరిశోధనల్లో వివిధ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 301 కొత్త గ్రహాల్ని కనుగొన్నట్లు ప్రకటించింది. మన సూర్య కుటుంబం ఆవల వీటిని గుర్తించినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటి వరకూ కనిపెట్టిన మొత్తం ఎక్సోప్లానెట్ల సంఖ్య 4,569 కు చేరుకుందని తెలిపింది. 1990 (ఇంకా చదవండి)

 • గ్రహశకలాన్ని పేల్చడానికి బయల్దేరిన డార్ట్​

  2 months ago

  భూమి వైపు దూసుకొస్తున్న ఓ అంతరిక్ష గ్రహశకలాన్ని పేల్చాలన్న ఉద్దేశ్యంతో నాసా డార్ట్​ అనే అంతరిక్ష వాహక నౌకను ఈరోజు లాంచింది. ఈ స్పేస్​క్రాఫ్ట్​ గంటకు 24,100 కి.మీ.ల వేగంతో వెళ్ళి ఆ గ్రహశకలాన్ని ఢీకొట్టి దానిని ధ్వంసం చేయడం లేదా దాని గమనాన్ని మార్చడం చేస్తుందని నాసా ప్రకటించింది. (ఇంకా చదవండి)

 • సూర్యుడిపై భారీ చిల్లు

  2 months ago

  సూర్యుడిపై అత్యంత భారీ రంద్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తాజాగా గుర్తించింది. 2010 నుంచి సూర్యుడిని అత్యంత దగ్గరగా గమనిస్తున్న ది సోలార్​ డైనమిక్​ అడ్జర్వేటరీ ఉపగ్రహం ఈ రంద్రాన్ని గుర్తించింది. సూర్యుని ఉపరితలం కరోనాపై 1.1 మిలియన్​ డిగ్రీల సెల్సియస్​కు ఉష్ణోగ్రతలు చేరుకున్నప్పుడు ఈ రంద్రాన్ని (ఇంకా చదవండి)

 • అంతరిక్ష ప్రమాదాన్ని తప్పించిన ఇస్రో

  2 months ago

  భారీ అంతరిక్ష ప్రమాదాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చాకచక్యంగా తప్పించినట్లు తెలుస్తోంది. మన ధేశం పంపించిన చంద్రయాన్​ 2 ఉపగ్రహం, నాసాకు చెందిన లూరాన్​ రికనైసెన్స్​ ఆర్బిటర్​ను ఒకే కక్షలో గుద్దుకోబోవడాన్ని ముందుగానే గుర్తించిన ఇస్రో అత్యంత ప్రణాళికతో మన ఉపగ్రహాన్ని కక్షలోంచి పక్కకు తప్పించింది. ఇలాంటి (ఇంకా చదవండి)

 • స్పేస్ స్టేషన్​లో భారతీయుడు

  2 months ago

  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ అమెరికన్​ రాజాచారి చేరుకున్నాడు. స్పేస్​ ఎక్స్​ క్రూ డ్రాగన్​ క్యాప్యూల్​లో రాజాచారి తన మిగతా 3 గురిని లీడ్​ చేస్తూ ఐఎస్​ఎస్​కు ఈరోజు అటాచ్​ అయ్యారు. ఈ డాకింగ్​కు సంబంధించిన వీడియోను నాసా తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. ఇప్పటికే ఐఎస్​ఎస్​లో ఉన్న (ఇంకా చదవండి)

 • నాసా మిషన్​ లీడర్​గా మన రాజా చారి

  3 months ago

  అమెరికా స్పేస్​ ఏజెన్సీ నాసా ఈనెల 31న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 4 గురు వ్యోమగాముల్ని ప్రైవేట్​ స్పేస్​ షిప్​లో పంపనుంది. అయితే ఇందులో ఏముందు అమెరికా అన్నాక వాళ్ళకిది మామూలే అంటారా? కానీ ఈసారి ఈ యాత్రకు, భారత్​కు లింక్​ ఉంది మరి. స్పేస్​ఎక్స్​ నౌకలో ప్రయాణించే ఈ (ఇంకా చదవండి)

 • 8 ఏళ్ళకే నాసాలో సైంటిస్ట్​ అయింది

  4 months ago

  బ్రెజిల్​కు చెందిన 8 ఏళ్ళ నికోల్​ ఒలివియెరా ప్రఖ్యాత నాసా సంస్థలో అఫిలియేటర్​గా జాయిన్​ అయ్యారు! దీంతో ఆమెను ప్రపంచంలోనే యంగెస్ట్​ ఆస్ట్రోనామర్​గా పిలుస్తున్నారు. నాసా అఫిలియేట్​ ప్రోగ్రామ్​లో భాగంగా అంతరిక్షంలో సుదూరంగా తిరుగుతున్న ఆస్టరాయిడ్స్​ (శకలాలు)ను గుర్తించేందుకు నికోల్​ ఎంపికైంది. ఈ ప్రాజెక్ట్​ను ఆస్టరాయిడ్ హంటర్స్​గా పిలుస్తారు. (ఇంకా చదవండి)

 • దేవుని చేయిని ఫొటో తీసిన నాసా

  4 months ago

  అంతరిక్షాన్ని నిరంతరం జల్లెడ పట్టే నాసా తన చండ్ర అబ్జర్వేటరీ టెలిస్కోప్​ సాయంతో అద్భుత ఫొటోను క్లిక్​ మనిపించింది. అచ్చం మనిషి చేయి లాంటి ఆకారంతో పాటు పైన విష్ణుమూర్తి సుదర్శన చక్రంలా ఉన్న నెబ్యులా ఆకారాన్ని ఫొటో తీసింది. దీనికి ‘దేవుడి చేయి’ అని పేరు పెట్టింది. ఇంధనం (ఇంకా చదవండి)

 • అక్కడ సూర్యుడు 16 సార్లు ఉదయిస్తాడు!

  4 months ago

  భూమి మీద రోజుకు కేవలం ఒకసారి మాత్రమే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం చేస్తాడు. కానీ భూమికి కాస్త దూరంలో ఆకాశంలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వారు మాత్రం రోజూ 16 సార్లు సూర్యుడు ఉదయించడం, లేదా అస్తమించడం చూస్తారట! అదెలాంటే ఐఎస్​ఎస్​ భూమిని ఒకసారి చుట్టడానికి పట్టే సమయం (ఇంకా చదవండి)