Nayanthara

పాపులర్ వార్తలు

 • గాడ్​ఫాదర్​ నుంచి నయన్​ ఫస్ట్​లుక్​

  3 months ago

  మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న గాడ్​ ఫాదర్​ మూవీ నుంచి లేడీ సూపర్​స్టార్​ నయనతార ఫస్ట్​ లుక్​ను రివీల్​ చేశారు. ఈ మూవీలో నయన్​ సత్యప్రియ జయదేవ్​ పాత్రలో.. సత్యదేవ్​కు రెండో భార్యగా నటిస్తోంది. తమిళ బ్లాక్​బస్టర్​ లూసీఫర్​ తెలుగు రీమేక్​గా ఈ మూవీని మోహన్​ రాజా తెరకెక్కిస్తున్నాడు. తమన్​ సంగీతం (ఇంకా చదవండి)

 • విఘ్నేష్​ చేసిన పనికి రూ.25 కోట్లు నష్టం

  5 months ago

  తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని పెళ్ళి ఫొటోలను బయటపెట్టడంతో నయన్​–విఘ్నేష్​లతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి నెట్​ఫ్లిక్స్​ బయటకొచ్చేసినట్లు సమాచారం. గత నెలలో జరిగిన వీరి వివాహ స్ట్రీమింగ్​ రైట్స్​ సొంతం చేసుకున్న నెట్​ఫ్లిక్స్​ ఇందుకోసం రూ.25 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. అయితే తమ వివాహం జరిగిన నెల రోజులు అయిందంటూ (ఇంకా చదవండి)

 • షారూక్​ జవాన్​లో దీపికా పదుకొణె!

  6 months ago

  షారూక్​ ఖాన్​, అట్లీ కాంబోలో వస్తున్న జవాన్​ మూవీలో మరో బాలీవుడ్​ అగ్ర హీరోయిన్​ ఛాన్స్​ కొట్టేసింది. ఈ మూవీలో షారూక్​ సరసన సౌత్​ స్టార్​ నయనతార హీరోయిన్​ చేస్తోంది. అయితే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దీపికా పదుకొణే ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్​ లైఫ్​ రిపోర్ట్​ (ఇంకా చదవండి)

 • నయనతార: గ్లామర్​ రోల్స్​ చేయను

  6 months ago

  గత వారమే పెళ్ళి చేసుకున్న సౌత్​ ఇండియా స్టార్​ హీరోయిన్​ నయన తార తాను భవిష్యత్తులో చేసే సినిమాల్లో గ్లామర్​ రోల్స్​ ఉండకూడదని దర్శక, నిర్మాలతకు కండీషన్​ పెడుతున్నట్లు కోలీవుడ్​లో వార్తలు వస్తున్నాయి. మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలయితేనే తాను సినిమాల్లో నటిస్తానని, గ్లామర్​ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటానని (ఇంకా చదవండి)

 • నయనతార దంపతులపై తితిదే చర్యలు!

  6 months ago

  ఈ బుధవారం మూడుముళ్లు బంధంతో ఒక్కటైన హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లపై తితిదే అధికారులు మండిపడుతున్నారు. పెళ్లి అనంతరం శుక్రవారం ఈ దంపతులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సమయంలో తిరుమల మాడ వీధుల్లో చెప్పులతో నడిచారని కొందరు తితిదే బోర్డ్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై (ఇంకా చదవండి)

 • శ్రీవారి సేవలో నయన్ – విఘ్నేష్ జంట

  6 months ago

  నిన్న గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన నయనతార – విఘ్నేష్ శివన్ లు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. పసుపు రంగు చీరలో నయన తార ఆకట్టుకుంది. Nayanthara-Vignesh Shivan (ఇంకా చదవండి)

 • నెట్​ఫ్లిక్స్​ చేతికి నయన్​-విగ్నేష్​ల వివాహ రైట్స్​

  6 months ago

  స్టార్​ కపుల్​ నయనతార, విగ్నేష్​ శివన్​ల వివాహ వేడుకల రైట్స్​ను ప్రముఖు ఓటిటి ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ భారీ మొత్తానికి దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. రూ.25 కోట్లకు వీరిద్దరి పెళ్ళి వీడియోలు, ఫొటోలు, ప్రచార హక్కులను ఆ సంస్థ కొనుగోలు చేసింది. పెళ్ళికి 5 రోజుల ముందు నుంచీ జరిగిన వివాహ (ఇంకా చదవండి)

 • పెళ్ళి ఫోటోలు షేర్ చేసిన విఘ్నేష్

  6 months ago

  నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం మహాబలిపురంలో జరిగింది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి రజినీకాంత్, షారుక్ ఖాన్, మరికొందరు నటులు, దర్శకులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించి విఘ్నేశ్ శివన్ కొద్దిసేపటి కిందట ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేశారు. మంగళసూత్రం (ఇంకా చదవండి)

 • వైభవంగా నయన్​–విఘ్నేశ్​ల వివాహం

  6 months ago

  కోలీవుడ్​ ప్రేమజంట నయనతార–విఘ్నేశ్​ శివన్​ల వివాహం అంగరంగ వైభవంగా గురువారం తెల్లవారుఝామున జరిగింది. ఉదయం 2.22 గంటలకు మహాబలిపురంలోని ఓ రిసార్ట్​లో వీరిద్దరూ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. సూపర్​ స్టార్​ రజనీకాంత్​, బాలీవుడ్​ బాద్​ షా షారూక్​ ఖాన్​లు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి సంబంధించిన (ఇంకా చదవండి)