ఇటీవల తాము జరిపిన మిస్సైల్ టెస్టులన్నీ దక్షిణ కొరియా, అమెరికాలపై ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా జరిపే దాడులకు ప్రాక్టీస్ వంటివేనని నార్త్ కొరియా ఈరోజు ప్రకటించింది. తాము పరీక్షించిన క్షిపణుల్లో కొన్ని అణుబాంబులను సైతం మోసుకెళ్ళ గల సత్తా ఉన్నవేనని ఉ.కొరియా సైన్యం వెల్లడించింది. తమ భూభాగానికి దగ్గరగా (ఇంకా చదవండి)
కొరియా ద్వీపకల్పంలో ఈరోజు కూడా క్షిపణులు పేలాయి. బుధవారం నాడు అత్యధికంగా 23 క్షపిణులు పేల్చిన ఉత్తర కొరియా.. గురువారం ఉదయాన్నే ఒక దీర్ఘ శ్రేణి, రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పేల్చినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. వాటిలో ఒకటి ఖండాంతర క్షిపణి కావచ్చునని జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా (ఇంకా చదవండి)
అమెరికా–ద.కొరియాలు జరుపుతున్న భారీ సైనిక విన్యాసాలకు సమాధానంగా ఉత్తర కొరియా ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ద.కొరియా భూభాగం మీదుగా కిమ్ జోంగ్ ఉన్ తన అమ్ముల పొది నుంచి మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాడు. ఇవి ద.కొరియా లోని ఉల్యూంగ్డో ద్వీపం వద్ద అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడ్డాయి. (ఇంకా చదవండి)
తమను న్యూక్లియర్ దేశంగా అమెరికా గుర్తించాలని తాపత్రయం పడుతున్న నార్త్ కొరియా తాజాగా మరో బాలస్టిక్ మిస్సైల్‌ను దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. దీంతో 2018లో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని నార్త్ బ్రేక్ చేసినట్లయింది. క్షిపణి ప్రయోగంతో పాటు యుద్ధ విమానాలను సైతం (ఇంకా చదవండి)
మిస్సైల్ మ్యాన్ కిమ్ జోంగ్ ఉన్ అతడు నిద్రపోడు.. పక్క దేశాలను నిద్ర పోనివ్వడం లేదు. వరుస క్షిపణి పరీక్షలతో జపాన్, దక్షిణ కొరియాలను కలవరపెడుతున్న అతడు గురువారం నాడు రెండు లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిస్సైల్ ను పరీక్షించారు. ‘ఈ పరీక్ష నాకు ఎంతో తృప్తినిచ్చింది’ అని (ఇంకా చదవండి)
తన ప్రత్యర్ది దక్షిణ కొరియాపై అణు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియా బహిరంగ ప్రకటన చేసింది. ఇటీవల జరిపిన క్షిపణి పరీక్షలు సైతం ఈ అణుదాడికి సన్నాహకాలేనని ప్రకటించింది. అణు పరీక్షలను పరిశీలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ ఫొటోను సైతం ఆ దేశ జాతీయ మీడియా కేఎన్సీఎ (ఇంకా చదవండి)
బాలిస్టిక్ క్షిపణులను పేలుస్తూ పొరుగు దేశాలను కలవరపాటుకు గురిచేసే ఉత్తర కొరియా తాజాగా మరో అడుగు ముందుకేసింది. మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ మీదుగా ప్రయాణించింది. దీంతో ఈ ప్రయోగాన్ని జపాన్ ప్రధాని పుమియో కిషిడా తీవ్రంగా ఖండించి.. దీనిని (ఇంకా చదవండి)
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దక్షిణ కొరియా నుంచి తిరుగు ప్రయాణమైన వెంటనే ఆమెకు ‘గుడ్ బై చెబుతూ’ నార్త్ కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. జపాన్ సముద్రం వైపుగా ప్రయాణించిన అవి జపాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌కు అవతల కూలిపోయాయి. ఈ క్షిపణి ప్రయోగాన్ని అటు దక్షిణ (ఇంకా చదవండి)
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణ కొరియాలో అడుగుపెడుతున్న వేళ నార్త్ కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. బుధవారం సాయంత్రం ఆ దేశం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి కమలా హారిస్‌కు స్వాగతం పలికింది. గత నాలుగు రోజుల్లో నార్త్ కొరియా ప్రయోగించిన 2వ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ఇది. దక్షిణ (ఇంకా చదవండి)