పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత వరుసలో హరీష్ శంకర్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను కాదని పవన్.. తమిళ మూవీ ‘వినోదయ సిత్తం’ రీమేక్ నే పట్టాలెక్కించనున్నట్లు (ఇంకా చదవండి)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో “అన్స్టాపబుల్ విత్ ఎన్.బి.కె. సీజన్ 2 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన ఈ ఎపిసోడ్ షూటింగ్లో బాలయ్య.. పవన్ ను అడిగిన ప్రశ్నలు లీక్ అయ్యాయి. అకిరా నందన్ ని (ఇంకా చదవండి)
నిన్న వాల్తేరు వీరయ్య చిత్రబృందం అధికారిక ప్రెస్ మీట్ లో మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసే వార్తను వెల్లడించారు. ఇప్పటికే కొడుకు రామ్ చరణ్ తో నటించిన ఆయన.. త్వరలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. (ఇంకా చదవండి)
బుల్లితెర పై సెన్సేషనల్ కాంబినేషన్లను సెట్ చేస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ లో మరో క్రేజీ ఎపిసోడ్ కు రంగం సిద్ధమైంది. ఈ షో కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహా స్టూడియోస్ కు వచ్చిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ షో కు పవన్ (ఇంకా చదవండి)
మూవీ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఆల్ టైం హిట్ ‘ఖుషీ’ ఈనెల 31న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటైన ఈ మూవీ ని పవన్ ఫ్యాన్స్ కోసం ఈనెల 31న ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ (ఇంకా చదవండి)
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ వీరసింహారెడ్డి సెట్స్ కు.. పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు టీంతో సహా వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో బాలయ్య పై సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా పవన్ సెట్ లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్ (ఇంకా చదవండి)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్వయంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన దరఖాస్తును అధికారులకు సమర్పించారు. దీంతో పాటు తన వాహనాల రిజిస్ట్రేషన్ల పనులనూ ఆయన (ఇంకా చదవండి)
విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రఖ్యాత విశ్వ (ఇంకా చదవండి)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో నటిస్తున్న తొలి చిత్రం “హరిహర వీరమల్లు”. చాలా విరామం తరవాత గతనెల్లోనే షూటింగ్ రీస్టార్ట్ చేసిన ఈ సినిమా లేటెస్ట్ గా మేజర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ మేరకు ఈ యాక్షన్ (ఇంకా చదవండి)