Rains

పాపులర్ వార్తలు

  • ఎపికి మరో 2 రోజులు వర్షాలే

    2 months ago

    కోస్తాంధ్రాను అనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు దీనికి అనుబంధంగా మరో ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం. 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని విపత్తు (ఇంకా చదవండి)

  • బలహీనపడ్డ అల్పపీడనం.. కానీ

    2 months ago

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ (ఇంకా చదవండి)

  • ఏపీకి రెయిన్ అలర్ట్

    2 months ago

    ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం నుంచి వర్షాలు ఊపందుకుంటాయని అధికారులు అంచనా (ఇంకా చదవండి)

  • తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

    3 months ago

    రానున్న 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో (ఇంకా చదవండి)

  • బలహీనపడ్డ ద్రోణి.. కోస్తాకు మోస్తరు వర్షాలు

    3 months ago

    నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. అయినప్పటికీ దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్​ వరకూ ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ఓ మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి (ఇంకా చదవండి)

  • ఆగస్ట్​, సెప్టెంబర్​లలో వర్షాలు సాధారణమే

    4 months ago

    భారత్​లో ఆగస్ట్​, సెప్టెంబర్​ నెలల్లో వర్షాలు సాధారణంగానే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా ప్రకటించింది. ఈ కాలంలో వేసే పంటలకు తగిన వర్షపాతం ఉంటుందని, పంటలు బాగా పండుతాయని పేర్కొంది. ఈ రెండు నెలల్లో 96–104 శాతం మధ్య వర్షపాతం కురుస్తుందని తెలిపింది. గత 50 ఏళ్ళ యావరేజ్​ 89 (ఇంకా చదవండి)

  • హైదరాబాద్​లో మళ్ళీ భారీ వర్షం

    4 months ago

    హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది.మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్‌, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, సూరారం, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వివిధ పనులపై బయటకు వెళ్లిన (ఇంకా చదవండి)

  • ఉత్తరాఖండ్​, గుజరాత్​లో భారీ వర్షాలు.. స్థంభించిన జనజీవనం

    5 months ago

    ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్, టెహరి, నైనిటాల్, చంపావత్, ఉదమ్ సింగ్ నగర్, హరిద్వార్, భాగేశ్వర్, ఫితారగడ్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలలో భారత వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ ను జారీ (ఇంకా చదవండి)

  • తిరుపతిలో నిండుకుండలా కళ్యాణి డ్యాం

    5 months ago

    తిరుపతి సమీపంలోని కళ్యాణి డాం జల కళను సంతరించుకుంది. గత మూడు రోజుల నుంచి తిరుపతిలో కురుస్తున్న వర్షానికి కళ్యాణి డ్యాం ఎన్నో ఏళ్ళ తర్వాత నిండుకుండలా మారింది. కళ్యాణి డ్యాం గేట్లు పై వరకు వర్షపునీరు వచ్చి చేరింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం కళ్యాణి (ఇంకా చదవండి)

మరిన్ని