రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతున్న ఓ పెళ్ళిలో వంటలు చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు. వీరితో పాటు 60 మంది పెళ్ళికి వచ్చిన బంధువులు గాయపడ్డారు. భుంగ్రా గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు. గాయపడ్డ వారిని స్థానికులు తక్షణమే (ఇంకా చదవండి)