ram charan

పాపులర్ వార్తలు

  • రామ్​ చరణ్​ ఇంట మెగా క్రిస్మస్​ వేడుకలు

    9 months ago

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యులందరికీ స్పెషల్ పార్టీ ఇచ్చారు. మంగళవారం సాయంత్ర చరణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో అల్లు అర్జున్- స్నేహా దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజ పాల్గొన్నారు. వీరంతా (ఇంకా చదవండి)

  • ‘పెద్ది’ టైటిల్​ ఫిక్స్​ అయినట్టే!

    10 months ago

    ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబు సనా, రామ్​ చరణ్​ కాంబోలో తెరకెక్కనున్న స్పోర్ట్స్​ డ్రామా కి టైటిల్​ ను ఫిక్స్​ చేసినట్లు టాక్​ నడుస్తోంది. ‘పెద్ది’ పేరుతో ఈ మూవీని తెరకెక్కించనున్నారట. అయితే ఈ టైటిల్​ పై చరణ్​ ఫ్యాన్స్​ అటు ఇటుగా మాట్లాడుతున్నారు. కొందరు బాగుందని కామెంట్స్​ చేస్తుంటే.. మరికొందరు (ఇంకా చదవండి)

  • ప్రభాస్​ షోలో రామ్​ చరణ్​!

    10 months ago

    ‘ఆహా’ అనిపిస్తున్న బాలయ్య బుల్లితెర బడా షో అన్​ స్టాపబుల్​ కొత్త ఎపిసోడ్​ కు ప్రభాస్​ ను తీసుకురావడమే పెద్ద విషయం అనుకుంటే ఇప్పుడు ఈ షో గురించి మరో కొత్త బజ్​ వినిపిస్తోంది. ప్రభాస్​ బెస్ట్​ ఫ్రెండ్​ గోపీచంద్​ తో పాటు మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ (ఇంకా చదవండి)

  • పుష్ప 2 లో రామ్​ చరణ్​!

    10 months ago

    సుకుమార్​, బన్నీల పాన్​ ఇండియా హిట్​ ‘పుష్ప’ ఫ్రాంఛైజ్​ లో వస్తున్న రెండో పార్ట్​ కోసం బన్నీ బావ రామ్​ చరణ్​ కూడా ఈ మూవీలో భాగం కానున్నాడని టాక్​ నడుస్తోంది. ఇప్పటికే చరణ్​ తో సుకుమార్​ కథా చర్చలు సైతం కంప్లీట్​ చేసేశాడని గుసగుసలు వస్తున్నాయి. దీనిపై ఇంకా (ఇంకా చదవండి)

  • తండ్రి కాంబోతున్న రామ్​ చరణ్ ​

    10 months ago

    నటుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.రామ్ చరణ్, ఉపాసన తొలి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన ట్విటర్ పోస్టులో పేర్కొన్నారు. 2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగింది.అపోలో హాస్పిటల్స్‌కు చెందిన శోభన కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె ఉపాసన. ఈ ఏడాది (ఇంకా చదవండి)

  • RC 15.. న్యూజిలాండ్ షెడ్యుల్ ఫినిష్

    10 months ago

    గత కొన్నిరోజులుగా న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతున్న RC 15.. అక్కడి షెడ్యుల్ పూర్తిచేసుకుంది. ఈ మేరకు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా తెలిపారు. పాటలు, విజువల్స్ అద్భుతంగా వచ్చాయి.. డైరెక్టర్ శంకర్ షణ్ముగం, కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్, సినిమాటోగ్రాఫర్ తిరు పాటలను (ఇంకా చదవండి)

  • ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ #R16

    10 months ago

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. తాజాగా చరణ్ తన తరువాతి సినిమాను ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారికంగా ఒక పోస్టర్ (ఇంకా చదవండి)

  • రీ రిలీజ్ దారిలో ఆరేంజ్

    10 months ago

    రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో తాజాగా మరొక స్టార్ హీరో సినిమా మరోసారి థియేటర్లకు రాబోతున్నట్టు తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ మూవీని మరో సారి (ఇంకా చదవండి)

  • #RC16: బుచ్చిబాబు డైరెక్షన్లో ‘చిట్టిబాబు’

    10 months ago

    తొలి సినిమా ఉప్పెన తోనే తానేంటో నిరూపించుకున్న డైరెక్టర్​ బుచ్చిబాబు సన.. ఇప్పుడు ఏకంగా ఆర్​ఆర్​ఆర్​ తో పాన్​ ఇండియా నటుడిగా ఎదిగిన రామ్​ చరణ్​ ను డైరెక్ట్​ చేయనున్నాడు! ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో రామ్​ చరణ్​ నటిస్తున్న #RC15 షూటింగ్​ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు మూవీ ప్రారంభం కానుందని (ఇంకా చదవండి)