Rohit Sharma

పాపులర్ వార్తలు

  • తొలి టెస్ట్​ కు రోహిత్​ దూరం

    10 months ago

    బంగ్లాతో బుధవారం నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్​ ల టెస్ట్​ సిరీస్​ కు కెప్టెన్​ రోహిత్​ శర్మ దూరం అయ్యాడు. 3వ వన్డేలో గాయపడ్డ అతడికి మరింతకాలం విశ్రాంతిని ఇవ్వనున్నారు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్​ ను రీప్లేస్​ చేస్తూ బిసిసిఐ తుది జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాధ్యతల్ని (ఇంకా చదవండి)

  • రోహిత్​ స్థానంలో ఈశ్వరన్​

    10 months ago

    బంగ్లాదేశ్​ తో జరగనున్న టెస్టుల్లో కెప్టెన్​ రోహిత్​ శర్మ స్థానాన్ని యువ క్రికెటర్​ ఈశ్వరన్​ తో భర్తీ చేసింది బిసిసిఐ. డిసెంబర్​ 14 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్​ కోసం అభిమన్యు ఈశ్వరన్​ ను తీసుకున్నారు. కెఎల్​.రాహుల్​ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. బెంగాల్​ తరపున అద్భుతమైన ఫామ్​ లో (ఇంకా చదవండి)

  • రోహిత్​, చాహర్​, కుల్దీప్​ లు ఔట్​

    10 months ago

    బంగ్లాదేశ్​ తో ఈ శనివారం జరగనున్న నామమాత్రపు మూడో వన్డేకు భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ బొటనవేలి గాయంతో దూరమయ్యాడు. రోహిత్​ తో పాటు పేసర్​ దీపక్​ చాహర్​, కుల్దీప్​ సేన్​ లను సైతం తప్పిస్తున్నట్లు కోచ్​ రాహుల్​ ద్రావిడ్​ వెల్లడించాడు. ఇప్పటికే ఈ వన్డే సిరీస్​ ను 2–0 (ఇంకా చదవండి)

  • హిట్​ మ్యాన్​ @500 సిక్సులు

    10 months ago

    అంతర్జాతీయ క్రికెట్​ లో భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ అరుదైన రికార్డ్​ ను నెలకొల్పాడు. కెరీర్​ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500వ సిక్స్​ ను పూర్తి చేసుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్​ లోకి అడుగుపెట్టిన అతడు నిన్న బంగ్లాదేశ్​ తో జరిగిన మ్యాచ్​ లో మొత్తం 5 సిక్సులు (ఇంకా చదవండి)

  • రోహిత్​ కు గాయం.. బ్యాటింగ్​ కు అనుమానం

    10 months ago

    బంగ్లాదేశ్​ తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ బొటన వేలికి గాయమైంది. ఈ విషయాన్ని బిసిసిఐ ట్వీట్​ చేసింది. సిరాజ్​ బౌలింగ్స్​ లో ఇన్నింగ్స్​ రెండో ఓవర్​ 4వ బంతి స్లిప్​ లో ఉన్న రోహిత్​ చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు వెంటనే (ఇంకా చదవండి)

  • అద్దెకు రోహిత్​ శర్మ అపార్ట్​ మెంట్స్​.. రెంట్ తెలిస్తే

    10 months ago

    భారత క్రికెట్​ జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మకు ముంబై లో ఉన్న రెండు అపార్ట్​ మెంట్స్​ ను అద్దెకు ఇచ్చాడని తెలుస్తోంది. 616, 431 స్క్వేర్​ ఫీట్​ మాత్రమే ఉండే ఈ డబుల్​ బెడ్​ రూమ్​ అపార్ట్​ మెంట్స్​ నెలవారీ అద్దె ఏకంగా రూ.2.5 లక్షలుగా పేర్కొన్నారు. 12 నెలల (ఇంకా చదవండి)

  • బంగ్లా బయల్దేరిన మెన్​ ఇన్​ బ్లూ..

    10 months ago

    బంగ్లాదేశ్​ పర్యటన కోసం టీమిండియా గురువారం బయల్దేరి వెళ్ళింది. ఈనెల 4 నుంచి ఆ జట్టుతో 3 వన్డేలు, 2 టెస్ట్​ లు ఆడనుంది. ఈ నెల 4న తొలి వన్డే, 7న 2వది, 10న చిట్టగాంగ్​ లో చివరి వన్డే జరగనుంది. ఆ తర్వాత ఈ నెల 14 (ఇంకా చదవండి)

  • దిగజారిన దిగ్గజాల ర్యాంక్స్​

    10 months ago

    ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ సిరీస్లో రాణించిన శ్రేయస్‌ (ఇంకా చదవండి)

మరిన్ని