ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ రేస్ లోకి దూసుకు రానున్నాడు! హాలీవుడ్ బ్లాగ్ వెరైటీ అంచనా ప్రకారం.. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేస్ లో టాప్ 10 లో ఎన్టీఆర్ వుందనున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఈ అంచనా (ఇంకా చదవండి)
ఆర్ఆర్ఆర్ మూవీకి ఏదో ఒక విభాగంలో ఆస్కార్ పట్టేయాలన్న కసితో ఉన్న రాజమౌళి హాలీవుడ్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. వెరైటీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కు కథను సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ (ఇంకా చదవండి)
టాలీవుడ్ లో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేస్ కు నామినేట్ అయింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ లో ఈ మూవీలోని ‘నాటు నాటు’ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నామినేషన్ దక్కింది. ఆర్ఆర్ఆర్ తో పాటు మరో మూడు భారతీయ (ఇంకా చదవండి)
హాలీవుడ్ లో రోజుకో అవార్డును సొంతం చేసుకుంటున్న జక్కన్న రాజమౌళి మూవీ ఆర్ఆర్ఆర్ కు మరో ఘనత దక్కనుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ లో ఈ మూవీకి నాలుగు నామినేషన్లు దక్కాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగాల్లో (ఇంకా చదవండి)
ఈ ఏడాది భారత్ లో విడుదలైన మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ ను ఐఎంబిడి రిలీజ్ చేసింది. వీటిల్లో రాజమౌళి మూవీ ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ది కశ్మీర్ ఫైల్స్, కెజిఎఫ్ ఛాప్టర్ 2, కమల్ హాసన్ మూవీ విక్రమ్, రిషబ్ శెట్టి మూవీ కాంతార, మాధవన్ (ఇంకా చదవండి)
రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మరో ఘనత సాధించింది. ఆస్కార్ అవార్డుకు సమానంగా భావించే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) కేటగిరీల్లో నామినేట్ అయింది. నాన్ ఇంగ్లీష్ బెస్ట్ పిక్చర్ (ఇంకా చదవండి)
గత నెలలో జపాన్ లో విడుదలైన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. జపాన్ లో అత్యధిక ఆదాయాన్ని వసూలు చేసుకున్న భారత చిత్రంగా రెండు దశాబ్దాలుగా ముత్తు పేరిట ఉన్న రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ కొల్లగొట్టింది. జపాన్ (ఇంకా చదవండి)
రాజమౌళి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ సినీ ఫెస్టివల్స్ లో అవార్డుల పంట పండిస్తోంది. తాజాగా ఈ మూవీకి బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు దక్కింది. ఈ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణికి దక్కింది. ఇదే విభాగంల (ఇంకా చదవండి)
ఆస్కార్ కలలు కంటున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఈ ఏడాది టాప్ 10 సినిమాలలో ఆర్ఆర్ఆర్ కు 8వ స్థానాన్ని కట్టబెట్టింది. ఎన్.బి.ఆర్. లిస్ట్ లో చేరిన టాప్ 10 సినిమాలలో కనీసం మూడు సినిమాలకు (ఇంకా చదవండి)