Samantha

పాపులర్ వార్తలు

 • ఫిబ్రవరి 17న ‘శాకుంతలం’

  1 month ago

  సమంత లీడ్​ క్యారెక్టర్లో నటిస్తున్న లేటెస్ట్​ మూవీ ‘శాకుంతలం’ రిలీజ్​ డేట్​ ను మేకర్స్​ రివీల్​ చేశారు. ఫిబ్రవరి 17న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గుణశేఖర్​ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తునారు. దేవ్​ మోహన్​ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 3డి లోనూ (ఇంకా చదవండి)

 • సినిమాలకు బ్రేక్​ : ఆ వార్తల్లో నిజం లేదట!

  1 month ago

  సీనియర్​ హీరోయిన్​ సమంత సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటిస్తోందన్న వార్తలపై ఆమె టీం స్పందించింది. సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ఆమె ‘ఖుషీ’ మూవీ షూటింగ్​ లో తిరిగి పాల్గొననున్నారని వివరించారు. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో బాలీవుడ్ (ఇంకా చదవండి)

 • 9 నుంచి యశోద స్ట్రీమింగ్​.. ఎక్కడంటే

  2 months ago

  చాలా రోజుల తర్వాత యశోద మూవీతో పలకరించిన సమంత.. తన కెరీర్​ లో మంచి హిట్​ ను ఖాతాలో వేసుకుంది. నవంబర్​ 11న విడుదలైన ఈ మూవీ ధియేట్రికల్​ రన్​ ను పూర్తి చేసుకుని ఇప్పుడు ఓటిటి ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. ఈనెల 9 నుంచి ఈ మూవీని (ఇంకా చదవండి)

 • సమంత అభిమానులకు ‘ఖుషి’ న్యూస్

  2 months ago

  రీసెంట్గానే యశోద గా ప్రేక్షకులను పలకరించి, పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న సమంత తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. మాయోసైటిస్ తో బాధపడుతున్న ఈ అగ్ర నటి ఆరోగ్యం కుదుట పడిందని, అతి త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని, డిసెంబర్ రెండవ వారం నుండి ఖుషి మూవీ షూటింగ్ (ఇంకా చదవండి)

 • సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు..

  2 months ago

  మయోసైటిస్​ వ్యాధితో బాధపడుతున్న నటి సమంత ఆరోగ్యంపై మరోసారి వదంతులు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారని తమిళ మీడియా పేర్కొంది. అయితే దీనిపై సమంత మేనేజర్​ స్పందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. సమంత హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరినట్లు (ఇంకా చదవండి)

 • యశోద నుంచి బేబీ షవర్​ వీడియో సాంగ్​

  3 months ago

  చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను యశోదతో హిట్​ అందుకుంది హీరోయిన్​ సమంత. అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న టాక్​ తో ఖుషీగా ఉంది. ఇదే క్రమంలో ఈ మూవీలోని బేబీ షవర్​ వీడియో సాంగ్​ ను మేకర్స్​ విడుదల చేశారు. హరి–హరీష్​ (ఇంకా చదవండి)

 • యశోద: తొలిరోజే రూ.4 కోట్ల కలెక్షన్స్

  3 months ago

  సమంత ప్రధాన పాత్రలో, హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన యశోద మూవీ తొలిరోజు రూ.4 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రీమియర్స్ రూపంలో 60k డాలర్లు నమోదు చేసింది. అయితే తొలి రోజు కంటే రెండో రోజు (ఇంకా చదవండి)

 • సమంత–నాగచైతన్య : సినిమా కోసం కలవనున్న మాజీ జంట!

  3 months ago

  విడాకులతో విడిపోయిన అగ్ర హీరోయిన్​ సమంత.. నటుడు నాగ చైతన్యలు ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారన్న వార్త సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. నిన్ననే యశోద మూవీతో హిట్​ అందుకున్న సమంత ఫ్యాన్స్​ కు ఇది ఓ రకంగా గుడ్​ న్యూసే. అయితే ప్రస్తుతం సమంత చేతిలో (ఇంకా చదవండి)

 • యశోద రివ్యూ: గ్రిప్పింగ్​ డైరెక్షన్​ తో కట్టిపడేసిన మూవీ

  3 months ago

  చాలాకాలం తర్వాత వెండితెరపైకి ‘యశోద’ తో ఈరోజు పలకరించింది నటి సమంత. అటు పర్సనల్​, ఇటు ప్రొఫెషనల్​ లైఫ్​ లోనూ కష్టాల్లో ఉన్న ఆమెకు ఈ మూవీ బలమైన కమ్​ బ్యాక్​ అనే చెప్పాలి. డైరెక్టర్లు హరి, హరీష్​ లు అత్యంత పకడ్బందీ స్క్రిప్ట్​ తో ఈ మూవీని తెరకెక్కించారు. (ఇంకా చదవండి)