Samsung

పాపులర్ వార్తలు

  • కొత్తతరం మడత ఫోన్లను తెచ్చిన సామ్​సంగ్​

    4 months ago

    సామ్​సంగ్​ తన సరికొత్త మడత ఫోన్లను బుధవారం భారత్​లో లాంచ్​ చేసింది. గేలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 4, జెడ్​ ఫ్లిప్​ 4 పేరుతో వచ్చిన ఈ ఫోన్లతో పాటు వాచ్​ 5 సిరీస్​, బడ్స్​ 2 ప్రో లను కూడా విడుదల చేసింది. జెడ్​ ఫోల్డ్​ 4లో 7.6 ఇంచ్​ (ఇంకా చదవండి)

  • 450 మెగాపిక్సెల్​ కెమెరా తేనున్న సామ్​సంగ్​

    4 months ago

    ఇప్పటికే 200 మెగా పిక్సెల్​ కెమెరాను అభివృద్ధి చేస్తున్న సామ్​సంగ్​ ఆపై 400–450 మెగా పిక్సెల్​ కెమెరాలపై రీసెర్చ్​ను మొదలుపెట్టింది. కొద్దివారాల క్రితమే సామ్​సంగ్​ తన తొలి ఐసోసెల్​ హెచ్​పి3 200 ఎంపి రిజల్యూషన్​ సెన్సార్​ను విడుదల చేసింది. మోటోరోలా, షియామీ లు సైతం ఈ కెమెరాతో ఫోన్లను డెవలప్​ (ఇంకా చదవండి)

  • మరింత చీప్​గా ఫోల్డబుల్​ ఫోన్స్​

    5 months ago

    సామ్​సంగ్​ తన మడత పెట్టే ఫోన్ల మార్కెట్​ను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత 10 ఏళ్ళుగా ఈ టెక్నాలజీపై పనిచేస్తున్న ఈ సంస్థ గత 3 ఏళ్ళుగా గేలాక్సీ జెడ్​ పేరుతో ఈ ఫోన్లను మార్కెట్లో భారీ ధరకు విక్రయిస్తోంది. ధర ఎక్కువగా ఉండడంతో పాటు సైజు కూడా (ఇంకా చదవండి)

  • సామ్​సంగ్​: 200 ఎంపి కెమెరా తెస్తున్నాం

    6 months ago

    మొబైల్​ ఫొటోగ్రఫీ సంచలనాత్మక మార్పును తీసుకురానున్నట్లు సామ్​సంగ్​ ప్రకటించింది. నెక్ట్స్​ జనరేషన్​ 200 ఎంపి కెమెరాను తమ ఫోన్లలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. 0.56 మైక్రోమీటర్​ పిక్సెల్స్​ సాయంతో సినిమాటిక్​ ఫుటేజ్​ను ఈ కెమెరాలు అందిస్తాయని 200 మిలియన్​ పిక్సెల్స్​గా ఫొటో విభజించబడుతుందని పేర్కొంది. డిఎస్​ఎల్​ఆర్​, మిర్రర్​ లెస్​ కెమెరాల కంటే (ఇంకా చదవండి)

  • సామ్​సంగ్​కు రూ.76 కోట్ల జరిమానా

    6 months ago

    తమ ఫోన్లు వాటర్​ రెసిస్టెంట్ అంటూ తప్పుడు ప్రకటనలు చేసిన సామ్​సంగ్​ సంస్థపై ఆస్ట్రేలియా కోర్టు భారీ జరిమానాను విధించింది. లేని ఫీచర్​ను ఉందంటూ టివి ప్రకటనలు గుప్పించడంతో విచారణ జరిపిన కోర్టు శాంసంగ్​ యూనిట్​కు 14 మిలియన్ల ఆస్ట్రేలియన్​ డాలర్లు (మన రూపాయల్లో రూ.76 కోట్లు) జరిమానా విధించింది. (ఇంకా చదవండి)

  • రూ.12 వేలకే గేలాక్సీ ఎఫ్​13

    6 months ago

    మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ కేటగిరీలో సామ్​సంగ్​ మరో సరికొత్త ఫోన్​ను విడుదల చేసింది. గేలాక్సీ ఎఫ్​13 పేరుతో విడుదలైన ఈ ఫోన్​ ప్రారంభ ధరను రూ.11,999గా (4+64 జిబి) పేర్కొంది. 4+128 జిబి వేరియంట్​ ధరను రూ.12,999గా ప్రకటించింది. జూన్​ 29 నుంచి ఈ ఫోన్​ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. (ఇంకా చదవండి)

  • ఫీచర్​ ఫోన్​ అమ్మకాలకు సామ్​సంగ్​ గుడ్​బై!

    6 months ago

    భారత్​లో తక్కువ ధరకు అమ్ముడుపోయే ఫీచర్​ ఫోన్ల అమ్మకాలను నిలిపివేయాలని ప్రముఖ ఎలక్ట్రాకిక్​ సంస్థ సామ్​సంగ్​ నిర్ణయించుకుంది. ఎకనామిక్​ టైమ్స్​ రిపోర్ట్​ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్​లో ఈ కంపెనీ తన చివరి ఫీచర్​ ఫోన్​ బ్యాచ్​ను పంపించనుందని, ఆ పై ఇక ఫీచర్​ ఫోన్​ అమ్మకాలు పూర్తిగా ఆపేస్తున్నట్లు (ఇంకా చదవండి)

  • యాపిల్​, సామ్​సంగ్​లపై భారీ జరిమానా!

    7 months ago

    తమ ఫోన్ల అమ్మకాలతో పాటు ఛార్జర్లను ఇవ్వని కారణంగా యాపిల్​, సామ్​సంగ్​లు భారీ జరిమానాలు చెల్లించనున్నాయి. యాపిల్​ ఐఫోన్​ 12 సిరీస్​ నుంచి ఫోన్​ ఛార్జర్​ అమ్మకాలను నిలిపివేయగా సామ్​సంగ్​ తన గేలాక్సీ ఎస్​21 సిరీస్​ నుంచి ఛార్జర్లను ఇవ్వడం మానేసింది. దీనిపై బ్రెజిల్​ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం (ఇంకా చదవండి)

  • సామ్​సంగ్​: 5 ఏళ్ళలో $350 బిలియన్ల పెట్టుబడులు

    7 months ago

    వచ్చే ఐదేళ్ళలో సెమీ కండక్టర్లు, బయో ఫార్మాస్యూటికల్స్​ రంగాల్లో 350 బిలియన్​ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు సామ్​సంగ్​ ప్రకటించింది. ఈ రంగంలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గానూ ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని ఈ దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ ప్రకటించింది. ఈ మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని కేవలం (ఇంకా చదవండి)

మరిన్ని