భారత సైక్లింగ్ క్రీడాకారుల బృందంలోని అగ్రశ్రేణి క్రీడాకారిణి ఒకరు.. జాతీయ జట్టు చీఫ్ కోచ్ (స్ప్రింట్) ఆర్.కె.శర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో స్లొవేనియాలో శిక్షణలో ఉన్న భారత బృందం మొత్తాన్నీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెనక్కు పిలిపించింది. మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు మీద విచారించటానికి స్పోర్ట్స్ (ఇంకా చదవండి)