దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తన తర్వాత చిత్రం పఠాన్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది జనవరి 25 న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు జేమ్స్ బాండ్ లుక్ తో ఉన్న (ఇంకా చదవండి)
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన ముంబైలోని సొంతిల్లు మన్నత్ కు వజ్రాలతో కూడిన నేమ్ బోర్డ్ ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఫ్రెంచ్, యూరోపియన్ స్టైల్ కు దగ్గరగా ఉండే ఈ భవన ఆకృతికి తగ్గట్టే రూ.35 లక్షలు ఖర్చుపెట్టి (ఇంకా చదవండి)
చాలా కాలం తర్వాత షారూక్ మూవీ టీజర్ రిలీజైంది. అతడి 57వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పఠాన్ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రతీ సీన్ వావ్ అనిపించేలా ఉంది. దీపికా పదుకొణె, (ఇంకా చదవండి)
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ల సోషియో ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్రలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటిస్తున్నాడా? లీక్ అయిన ఫొటోలు షారూక్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీలో షారూక్ వానర్ అస్త్రా క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. (ఇంకా చదవండి)
షారూక్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్ లో అగ్రనటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అట్లీ దర్శఖత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో తమిళ అగ్రనటుడు విజయ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. నయనతార హీరోయిన్గా చేస్తున్నీ ఈ మూవీ 2023లో విడుదల కానుంది. ఇప్పుడు (ఇంకా చదవండి)
బాలీవుడ్ అగ్ర హీరో షారూక్ ఖాన్ సినిమా షూటింగ్ సినిమాటోగ్రాఫర్‌తో డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీకి జరిగిన గొడవ వల్ల నిలిచిపోయింది. డుంకీ పేరిట తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను సైతం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే హిరానీకి, తనకు గొడవ జరిగిందని, ఇకపై ఈ మూవీలో (ఇంకా చదవండి)
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కనున్న మూవీ జవాన్‌లో తమిళ అగ్రనటుడు విజయ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని సమాచారం. విజయ్ కు బిగిల్, తెరి వంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అట్లీ విజ్ఞప్తి మేరకు ఈ మూవీలో కేమియో రోల్ (ఇంకా చదవండి)
ఇంకా షూటింగ్ మొదలు కాని షారూక్‌ఖాన్ చిత్రానికి భారీ ఓటిటి డీల్ క్లోజ్ అయింది. అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీ భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఈ మూవీ ఓటిటి రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.120 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చింది. షారూక్ మూవీకి ఇంత (ఇంకా చదవండి)
బాలీవుడ్ బాద్ షా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రానున్న జవాన్ మూవీలో విలన్‌గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంపికైనట్లు తెలుస్తోంది. అతడి కంటే ముందు ఈ విలన్ పాత్ర కోసం బాహుబలి బళ్ళాల దేవుడు దగ్గుబాటి రానాను ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. నయనతార హీరోయిన్గా చేస్తున్న (ఇంకా చదవండి)