పంజాబ్ పాప్ సింగ్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూస్వాలాను తానే హత్య చేశానని గ్యాంగ్‌స్టర్ సచిన్ బిష్ణోయి అంగీకరించాడు. ‘అతడు నా తమ్ముడిని చంపినవాడు. అందుకే అతడిని అంతమొందించా’ అని న్యూస్18కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌కు చెందిన సచిన్ బిష్ణోయి.. ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ (ఇంకా చదవండి)
పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్న తీహార్ జైలు ఖైదీ, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్ల హిట్ లిస్ట్‌లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2018లో ఈ నిందితులిద్దరూ హీరో సల్మాన్‌ను హత్య చేస్తామని బెదిరింపులకు (ఇంకా చదవండి)