రాజధాని విషయంలో ఎపి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పాదయాత్రను ప్రారంభించారు. ఉండవల్లి నుంచి ప్రారంభమైన ‘మనం–మన అమరావతి’ పాదయాత్రలలో ఆయన మాట్లాడుతూ అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి బిజెపి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలు రాజధాని అంశంలో విఫలమయ్యాయన్న ఆయన (ఇంకా చదవండి)
అమలాపురం వెళ్తున్న బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు రావులపాలెం సమీపంలోని జొన్నాడ బ్రిడ్జి వద్ద అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమలాపురం అల్లర్ల బాధితులు, కేసు నమోదైన వారిని పరామర్శించేందుకు ఆయన వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలులో (ఇంకా చదవండి)
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బిజెపి అధికార వైకాపాతో కానీ, టిడిపితో కానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని ఆ పార్టీ ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ప్రాంతీయ పార్టీలు వెనుకబడ్డాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధీ జరగలేదని, ఈ (ఇంకా చదవండి)