Sonia Gandhi

పాపులర్ వార్తలు

  • ఈరోజూ కొనసాగనున్న సోనియా విచారణ

    8 months ago

    నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి మూడో రోజూ విచారణకు హాజరుకానున్నారు. గత వారంలో ఒకసారి, మంగళవారం సైతం ఆమె విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఏకంగా 6 గంటల పాటు ఏకధాటిగా ఆమెను విచారించిన ఈడీ అధికారులు ఆమెకు 55 ప్రశ్నలు సంధించారు. రాహుల్​ (ఇంకా చదవండి)

  • ఈడీ ఆఫీసుకు చేరుకున్న సోనియా

    8 months ago

    నేషనల్‌ హెరాల్డ్‌ కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. నేషనల్‌ హెరాల్డ్‌ కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహకారిగా (ఇంకా చదవండి)

  • సోనియాకు ఈడీ సమన్లు

    9 months ago

    నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 21న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ సరికొత్త సమన్లను విడుదల చేసింది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీని దాదాపు 50 గంటలకు పైగా (ఇంకా చదవండి)

  • సోనియా పిఎపై రేప్​ కేసు

    9 months ago

    కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ వ్యక్తిగత సహాయకుడు పిపి మాధవన్​పై ఢిల్లీ పోలీసులు రేప్​ కేసు నమోదు చేశారు. రేప్​ కేసుతో పాటు క్రిమినల్​ ఇంటిమిడేషన్​ ఛార్జ్​ కూడా అతడిపై నమోదు చేశారు. 71 ఏళ్ళ మాధవన్​పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. పెళ్ళి (ఇంకా చదవండి)

  • సోనియా: ఈడీ విచారణకు మరింత సమయం కావాలి

    9 months ago

    నేషనల్​ హెరాల్డ్​ కేసులో తాను విచారణకు రావడానికి మరో రెండు రోజుల గడువు కావాలని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కొవిడ్​ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన ఆమెకు ఇంకా విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించంతో ఆమె ఈ విజ్ఞప్తిని (ఇంకా చదవండి)

  • సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

    9 months ago

    కొవిడ్​ నుంచి కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ బయటపడ్డారు. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆమెకు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సోనియాకు జూన్ 2న కరోనావైరస్ సోకింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ‘‘గంగా రామ్ ఆసుపత్రి నుంచి సోనియా ఇంటికి వచ్చేశారు. విశ్రాంతి తీసుకోవాలని (ఇంకా చదవండి)

  • సోనియాకు కొవిడ్​ అనంతర సమస్యలు

    10 months ago

    కొవిడ్​తో చాలా కాలంగా పోరాడుతున్న కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీని కొవిడ్​ తదనంతర సమస్యలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. ఆమె శ్వాసకోసంలో ఫంగల్​ ఇన్ఫెక్షన్​ ఉందని ఆమె చికిత్స తీసుకుంటున్న సర్​ గంగారామ్​ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. స్వల్ప కొవిడ్​ లక్షణాలతో ఆసుపత్రిలో (ఇంకా చదవండి)

  • సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్

    10 months ago

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్ సోకినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. స్వల్ప జరం, ఇతర కోవిడ్ లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారని.. వైద్యం అందుతోందని తెలిపారు. కాగా సోనియా గాంధీ జూన్​ 8న ఈడీ ఎదుట (ఇంకా చదవండి)

  • సోనియా: బిజెపి సక్సెస్​ దేశాన్ని చీల్చడంలోనే

    11 months ago

    మినిమమ్​ గవర్నమెంట్​, మ్యాగ్జిమమ్​ గవర్నెన్స్​ అంటూ అధికారంలోకి వచ్చిన బిజెపి దేశాన్ని నిట్ట నిలువునా చీల్చేస్తోందని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా మండిపడ్డారు. మైనారిటీలను దేశవ్యాప్తంగా క్రూరంగా అణచివేస్తున్నారన్న ఆమె.. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఆర్ధిక దాడులు చేయిస్తోందన్నారు. ఉదయ్​పూర్​ వేదికగా జరిగిన కాంగ్రెస్​ చింతన్​ శిబిర్​ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆమె నిరంతరం (ఇంకా చదవండి)

మరిన్ని