South Africa

పాపులర్ వార్తలు

 • 99 కే కుప్పకూలిన సౌతాఫ్రికా

  6 months ago

  భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 99 పరుగులకే చాప చుట్టేసింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ రాణించాడు. 4.1 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. మార్కరమ్ ఒక్కడే 42 బంతుల్లో (ఇంకా చదవండి)

 • బ్రెజిల్ ఎన్నికల్లో వెనుక బడ్డ బోల్సొనారో

  6 months ago

  దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్​లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో వెనుకబడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 43 శాతం మంది మాత్రమే ఓటు వేయగా.. ఆయన ప్రత్యర్ధి లులా డిసిల్వాకు 48 శాతం ఓటింగ్​ జరిగింది. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం (50 శాతం) రాకపోవడంతో వచ్చే (ఇంకా చదవండి)

 • IND vs SA: మ్యాచ్​ మధ్యలోకి పాము

  6 months ago

  భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 నడుస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ పూర్తయి ఎనిమిదో ఓవర్‌ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ గువాహాటి స్టేడియంలోకి వచ్చేసింది. దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. దీంతో మైదానంలోకి (ఇంకా చదవండి)

 • బ్యాటర్లు బాదేశారు.. సిరీస్​ను పట్టేశారు

  6 months ago

  భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్​ను మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే భారత్​ సొంతం చేసుకుంది. అస్సాంలోని బర్సాపర స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన భారత్​ రాహుల్​ 57, రోహిత్​ శర్మ 43, కోహ్లీ 49, సూర్యకుమార్​ 61 (ఇంకా చదవండి)

 • తుది జట్టును ప్రకటించిన భారత్​.. షమీకి నో ప్లేస్​

  6 months ago

  దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్​ల టి20 సిరీస్​కు భారత్​ తన తుది జట్టును ప్రకటించింది. మహ్మద్​ షమికి మరోసారి మొండి చేయి ఎదురైంది. ఉమేష్​ యాదవ్​, శ్రేయస్​ అయ్యర్​, షాబాజ్​ అహ్మద్​లు టి20 జట్టులోకి వచ్చారు. హార్ధిక్​ పాండ్యా, భువనేశ్వర్​ కుమార్​లు టోర్నీకి దూరంగా ఉన్నారు. (ఇంకా చదవండి)

 • సౌతాఫ్రికా: ఆ 500 క్యారెట్ల డైమండ్​ ఇచ్చేయండి

  6 months ago

  బ్రిటన్​ మహరాణి క్వీన్​ ఎలిజబెత్​–2 మరణానంతరం ఆమె కిరీటాల్లో పొందుపరిచిన విదేశాలకు చెందిన వజ్రాలను తిరిగి ఇచ్చేయాలని ఆయా దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఇప్పటికే భారత్​ నుంచి తీసుకెళ్ళిన కోహినూర్​ కోసం ఆన్​లైన్​ వేదికగా ఉద్యమాలు జరుగుతుంటే వీటికి సౌతాఫ్రికా సైతం వంతపాడింది. తమ దేశంలో 1905లో వెలికి తీసిన (ఇంకా చదవండి)

 • బౌచర్​: కోచ్​ పదవికి గుడ్​ బై

  7 months ago

  వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్​ కప్​ అనంతరం దక్షిణాఫ్రికా కోచింగ్​ పదవికి గుడ్​బై చెప్పేస్తానని.. ఆ జట్టు హెడ్​ కోచ్​ మార్క్​ బౌచర్​ ప్రకటించాడు. 2019 నుంచి ఈ పదవిలో ఉన్న అతడు సౌత్​ ఆఫ్రికాను వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​లో రెండో స్థానానికి తీసుకొచ్చాడు. అతడి (ఇంకా చదవండి)

 • 19 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ కి ఘోర పరాజయం..

  7 months ago

  19 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ మైదానంలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా తో జరుగుతున్న 3 మ్యాచ్ ల సీరీస్ తొలి టెస్ట్ లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 165, సెకండ్ ఇన్నింగ్స్ లో 149 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్రోటీస్ జట్టు (ఇంకా చదవండి)

 • ఆఫ్రికా లీగ్​లో చెన్నై జట్టుకు డుప్లెసిస్​

  8 months ago

  ఈ ఏడాది ఐపిఎల్​ సందర్భంగా చెన్నై నుంచి బెంగళూరుకు మారిన సౌత్​ ఆఫ్రికా క్రికెటర్​ ఫాఫ్​ డుప్లెసిస్​ తాజాగా చెన్నై జట్టుతో తన సంబంధాలను తిరిగి మెరుగుపరచుకున్నాడు. క్రికెట్​ సౌత్​ఆఫ్రికా ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న టి20 లీగ్​ కోసం చెన్నై కొనుగోలు చేసిన జట్టుకు అతడు నాయకత్వంతో (ఇంకా చదవండి)