భూమి మీద యోగాసనాలు వేయాలంటేనే పల్టీలు కొట్టే మనం ఈ వీడియో చూస్తే వావ్ అనక మానం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫొరెట్టి భూమి మీద ఉన్న యోగా టీచర్ సూచనల మేరకు జీరో గ్రావిటీలో యోగాసనాలు వేశారు. ఎలాస్టిక్ బెల్ట్‌ల సాయంతో తనను తాను (ఇంకా చదవండి)
గతేడాది యుకెలోని గ్లౌసెష్టర్ షైర్లో పడ్డ ఓ భారీ ఉల్కలో నీటి జాడల్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 2021 ఫిబ్రవరిలో ఇది బ్రిటన్‌లో పడింది. అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్న మన శాస్త్రవేత్తలు ఈ రాయిలో నీళ్ళు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోతున్నారు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం (ఇంకా చదవండి)
విశ్వంలో ఇప్పటికీ అంతుచిక్కని బ్రహ్మపదార్థం కృష్ణ బిలం. ఎన్నో ఏళ్ళుగా దీనిని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు గడిచిన 2 ఏళ్ళలో కాస్త కొలిక్కి వచ్చి వాటి ఫొటోలను బంధించగలిగారు. అయితే తాజాగా మరింత రీసెర్చ్ చేసి 2003లో సేకరించిన ఓ కృష్ణ బిలం తాలూకు డేటాకు శబ్దరూపం అందించారు (ఇంకా చదవండి)
మన సూర్యుడి కంటే 20 రెట్ల వేడితో ఉన్న మరో నక్షత్రం త్వరలోనే మన పాలపుంత (మిల్కీ వే గెలాక్సీ)ని ఢీకొట్టనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విశ్వంలోనే అత్యంత పెద్ద వయసున్న జెటా ఒఫియూచి అనే ఈ సూర్యుడు.. మన భూమికి 440 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. అయినప్పటికీ (ఇంకా చదవండి)
2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణ నుంచి తప్పుకుంటామని ప్రకటించిన రష్యా ఆ తర్వాత సొంతంగానే స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకోనున్నట్లు సమాచారం. అయితే 2024 తర్వాత కూడా రష్యా ఐఎస్ఎస్కు సహకారాన్ని కొనసాగించేలా అమెరికా చర్చలు మొదలుపెట్టింది. రష్యా తమ సొంత అంతరిక్ష ఔట్‌పోస్ట్‌ను నిర్మించి, పనిచేసేంత వరకు (ఇంకా చదవండి)
విశ్వంలో మరో అద్భుతమైన ఆవిష్కరణను శాస్త్రవేత్తలు గుర్తించారు. TIC470710327 అనే సౌర కుటుంబంలో మొత్తం ముగ్గురు సూర్యుళ్ళు ఉన్నారని యూనివర్శిటీ ఆఫ్ కొపెహాగెన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇందులో రెండు సూర్యుళ్ళు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నట్లు.. మూడోది, అతి పెద్దదైన సూర్యుడు ఈ సౌర కుటుంబం ఆర్బిట్‌లో తిరుగుతున్నట్లు తెలిపారు. (ఇంకా చదవండి)
విశ్వంలో అత్యంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఫాస్ట్ రేడియో బర్స్ట్ లలో అత్యంత సుదీర్ఘమైన వాటిని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. కేవలం కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే జీవిత కాలం ఉండే గత వాటితో పోల్చితే ప్రస్తుతం గుర్తించిన ఎఫ్ఆర్బి 2 సెకండ్ల పాటు ఉందని తెలిపారు. ఇది (ఇంకా చదవండి)
మన సౌర కుటుంబంలోని చివరిది, అతి చిన్న గ్రహమైన ప్లూటోకు సంబంధించిన కలర్‌ఫుల్ ఫోటోను నాసా విడుదల చేసింది. రెయిన్బో కలర్స్‌లో చూడగానే వావ్ అనిపించేలా ఉన్న ఈ ఫోటో వైరల్ అవుతోంది. నిజానికి ఈ గ్రహం కలర్ఫుల్గా ఉండదు. న్యూ హొరైజన్స్ వ్యోమనౌకపై పనిచేసే శాస్త్రవేత్తలు ఈ గ్రహం (ఇంకా చదవండి)
భూమికి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గేలాక్సీ నుంచి వచ్చిన ఫాస్ట్ రేడియో బర్స్ట్ (ఎఫ్ఆర్బి) సిగ్నల్స్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వరుస పెట్టి వస్తూ కేవలం కొన్ని మిల్లీసెకండ్ల పాటు మాత్రమే ఉండే రేడియో సిగ్నల్స్‌ను ఎఫ్ఆర్బిలు అంటారు. 2007లో తొలిసారిగా ఎఫ్ఆర్బిలను గుర్తించిన తర్వాత FRB 20190520B (ఇంకా చదవండి)