Supreme Court

పాపులర్ వార్తలు

 • కొవిడ్​ మృతులకు రూ.50 వేలు : సుప్రీం

  2 months ago

  దేశవ్యాప్తంగా కొవిడ్​తో మరణించిన వారికి కేంద్రం ఇస్తానన్న ఎక్స్​గ్రేషియాకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో కొవిడ్​తో మరణించిన ప్రతీ ఒక్కరికీ రూ.50 వేలు చొప్పున కేంద్రం అందించనుంది. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు తమ విపత్తు నిర్వహణ నిధుల నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎక్స్​గ్రేషియా మొత్తాన్ని (ఇంకా చదవండి)

 • 50 శాతం వాటా మహిళల హక్కు : ఎన్​వి.రమణ

  2 months ago

  చట్టసభల్లో మహిళలకు 50 శాతం కోటా అనేది వారి హక్కు తప్ప దానం కాదని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఎన్​వి.రమణ అన్నారు. ఎప్పటి నుంచో న్యాయ స్థానాల్లో 5‌‌0 శాతం వాటా మహిళలకు ఇవ్వాలన్న డిమాండ్​కు ఆయన తాజాగా మద్దతు పలికారు. ‘వేలాది ఏళ్ళుగా మహిళలకు దక్కాల్సిన అవకాశాల్ని ఇకనైనా (ఇంకా చదవండి)

 • పెగాసెస్​పై సుప్రీం కమిటీ

  2 months ago

  పెగాసెస్​ సాఫ్ట్​వేర్​ సాయంతో దేశంలోని ప్రముఖుల ఫోన్లను కేంద్రం ట్యాప్​ చేసిందన్న పిటిషన్​ పై సుప్రీం ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ త్వరలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు జరిగిన వాదనల్లో పెగాసెస్​ వాడి ఎవరిదైనా ఫోన్​ ట్యాప్​ చేసిందీ (ఇంకా చదవండి)

 • సాగర్​లో నిమజ్జనాలు చేయొచ్చు : సుప్రీం

  2 months ago

  వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న విగ్రహాలను హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయడానికి ఈరోజు సుప్రీంకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. గత వారం తెలంగాణ హైకోర్ట్​ విగ్రహ నిమజ్జనాలు సాగర్​లో వద్దంటూ తీర్పు ఇవ్వడంపై దానిని ప్రభుత్వం సుప్రీంలో సవాల్​ చేసింది. ‘ఇలా నిమజ్జనం చేసిన వాటిని సాగర్​ నుంచి (ఇంకా చదవండి)

 • ఈ ‘చెర్రీ పికింగ్​’ సెలక్షన్​ దేనికి? : సుప్రీం

  2 months ago

  న్యాయ ట్రిబ్యునల్స్​లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఈరోజు సుప్రీంకోర్టు మరోసారి కేంద్రంపై మండిపడింది. నేషనల్​ కంపెనీ లా ట్రిబ్యునల్​, ఇన్​కం టాక్స్​ అప్పీలేట్​ ట్రిబ్యునల్స్​లో ఉన్న ఖాళీలను 2 వారాల్లో నింపాలని, మరోసారి దీనిపై విచారణ సమయంలో అపాయింట్​మెంట్​ లెటర్లతో రావాలని కేంద్రానికి సూచించింది. 544 మందిని వీటికోసం ఇంటర్వ్యూ (ఇంకా చదవండి)

 • పెగాగస్​పై అఫిడవిట్​ ఇవ్వలేం : కేంద్రం

  3 months ago

  పెగాసస్​ వ్యవహారంలో వివరణాత్మక అఫిడవిడ్​ను దాఖలు చేయలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి సమాచారం కోర్టులకు ఇస్తే టెర్రరిస్టుల ఆర్గనైజేషన్లకు ఈ సమాచారం మీడియా ద్వారా లీకవుతుందని.. కాబట్టి పెగాసస్​ సాఫ్ట్​వేర్​ను ఫోన్ ట్యాపింగ్​ కోసం వాడిందీ లేనిదీ వివరించలేమని పేర్కొంది. ఈ విషయాన్ని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ (ఇంకా చదవండి)

 • డిఫెన్స్​ అకాడమీలో మహిళలకు శాశ్వత కమిషన్​

  3 months ago

  దేశంలోని యువతులకు కూడా నేషనల్​ డిఫెన్స్​ అకాడమీలో శాశ్వత కమిషన్​ కల్పించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. భారత సైన్యంలోని ఆర్మీ, నేవీ, వాయు సేనలు ఇందుకు తమ అంగీకారం తెలిపాయని కోర్టుకు అడిషనల్​ సొలిసిటర్​ జనరల్​ ఐశ్వర్య భాటి తెలిపారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ నవంబర్​ 24న (ఇంకా చదవండి)

 • ‘నీట్​’గా సిద్ధం కండి : సుప్రీంకోర్ట్​

  3 months ago

  మెడికల్​ కాలేజీ ఎంట్రన్స్​ పరీక్ష నీట్​ను వాయిదా వేసే ప్రశక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ పరీక్ష షెడ్యూల్​ ప్రకీరం ఈనెల 12 ఆదివారం నాడే జరగనుంది. అదే రోజు ఇతర కాంపిటీటివ్​ పరీక్షలు సైతం ఉన్నాయని కొంతమంది సుప్రీంకోర్టులో వేసిన పిల్​ను కొట్టేసిన సుప్రీం ‘తమ (ఇంకా చదవండి)

 • కేంద్రంపై నిప్పులుగక్కిన సుప్రీంకోర్ట్​

  3 months ago

  కొవిడ్​ మృతులకు పరిహారంపై కేంద్రానికి ఇదివరకే మార్గదర్శకాలు తయారు చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పటికీ వాటిని తయారు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ ప్రవర్తనతో విసుగెత్తిపోయాం.. మా తీర్పుపై మీకు కనీస గౌరవం లేదు. కానీ మీతో మేం గొడవపడాలనుకోవట్లేదు’ అని చీఫ్​ జస్టిస్​ ఎన్​వి.రమణ ఆగ్రహం వ్యక్తం (ఇంకా చదవండి)