Suriya

పాపులర్ వార్తలు

  • నటుడు సూర్యకు ఊరట.. జై భీంపై కేసు కొట్టేసిన

    8 months ago

    సూర్య స్వయంగా నిర్మించి, నటించిన మూవీ జై భీమ్​పై నమోదైన ఎఫ్​ఐఆర్​ను మద్రాస్​ హైకోర్ట్​ కొట్టేసింది. ‘సూర్య పైనా, జై భీం డైరెక్టర్​ టి.జె.జ్ఞానవేల్​ పైన వచ్చిన ఎఫ్​ఐఆర్​లను రద్దు చేస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది. వన్నియార్​ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాను రూపొందించారని అడ్వకేట్​ కె.సంతోష్​ ఈ (ఇంకా చదవండి)

  • సూర్య, కార్తీలతో అయ్యప్పనుమ్​ కోషియం

    8 months ago

    కోలీవుడ్​ అగ్ర హీరోలు, బ్రదర్స్​ సూర్య, కార్తీలతో ‘అయ్యప్పనుమ్​ కోషియం’ మూవీని రీమేక్​ చేయాలని ఉందని విక్రమ్​ డైరెక్టర్​ లోకేష్​ కగనరాజ్​ అన్నాడు. మలయాళంలో సూపర్​హిట్​ కొట్టిన ఈ మూవీని తెలుగులో పవన్​, రానాలు రీమేక్​ చేసి బ్లాక్​బస్టర్​ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే మూవీపై తన ఇష్టాన్ని బయటపెట్టిన (ఇంకా చదవండి)

  • సూర్య: ఆ విషయం లేటుగా తెలిసింది

    8 months ago

    తమిళ అగ్రనటుడు సూర్య తనకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తనకు లేట్​గా తెలిసిందన్నాడు. అప్పటికే ఈ వార్త ప్రపంచం మొత్తం వ్యాపించినా తనకు మాత్రం 6 గంటలు పట్టిందన్నాడు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలో తాను తన పిల్లల చదువుల నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నానని చెప్పాడు. (ఇంకా చదవండి)

  • ఉత్తమ నటుడిగా సూర్య, అజయ్​ దేవ్​గన్​లు

    8 months ago

    2020 ఏడాదికి గానూ 68వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు టాలెంటెడ్​ హీరోలు పంచుకున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లోనటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్‌ దేవగణ్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి(సూరారైపోట్రు)ని అవార్డు వరించింది. ఈ అవార్డుల్లో సూరారైపోట్రుకు (ఇంకా చదవండి)

  • ధియేటర్లలోకి ఆకాశం నీ హద్దురా.. జై భీమ్​లు

    8 months ago

    తమిళ అగ్రనటుడు సూర్య తన అభిమానులకు అదిరిపోయే బర్త్​డే గిఫ్ట్​ ఇవ్వనున్నాడు. గతంలో ఓటిటి వేదికగా రిలీజైన తన గత చిత్రాలు సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)తో పాటు జై భీమ్​ లను తమిళనాట ధియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీస్​కు కూడా సూర్యనే (ఇంకా చదవండి)

  • ఆస్కార్​ అవార్డ్​ కమిటీలో సూర్య

    9 months ago

    తమిళ అగ్ర నటుడు సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. సినీ నటులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ఆస్కార్​ కమిటీలో అతడికి చోటు దక్కింది. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ అవకాశం దక్కించుకున్న తొలి నటుడిగా సూర్య నిలిచాడు. 2022 ఏడాదికి గానూ సూర్యతో పాటు బాలీవుడ్​ నటి కాజోల్​, (ఇంకా చదవండి)

  • వీడియో: మాధవన్​ను చూసి షాకైన సూర్య

    9 months ago

    తమిళ అగ్రనటుడు సూర్య.. మాధవన్​ నటిస్తున్న ‘రాకెట్రీ నంబి ఎఫెక్ట్​’ మూవీ సెట్స్​లో మాధవన్​ గెటప్​ చూసి షాకయ్యాడు. ఇస్రో మాజీ సైంటిస్ట్​ నంబి నారాయణన్​ను అచ్చు గుద్దినట్లు మేకప్​ వేసుకున్న మాధవన్​ను చూసి తల పట్టుకుని షాకైన సూర్య.. నీకో నమస్కారం రా బాబూ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. (ఇంకా చదవండి)

  • రోలెక్స్​ రుణం తీర్చుకున్న కమల్​

    10 months ago

    విక్రమ్​తో కెరీర్​లోనే బిగ్గెస్ట్​ కమర్షియల్​ హిట్​ కొట్టిన కమల్​ హాసన్​ తన ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ ఖరీదైన బహుమతుల్ని అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో కీలకమైన రోలెక్స్​ పాత్రలో కనిపించిన తమిళ అగ్రనటుడు సూర్య కు కమల్​ హాసన్​ ఖరీదైన రోలెక్స్​ వాచ్​ను కొనిచ్చాడు. దీనికి (ఇంకా చదవండి)

  • రోలెక్స్​ పాత్ర కోసం రూపాయి కూడా తీసుకోలేదట

    10 months ago

    కమల్​ హాసన్​ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్​ మూవీలో తన పాత్ర రోలెక్స్​ కోసం అగ్రనటుడు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కమల్​కు చిన్నప్పటి నుంచే ఫ్యాన్​ అయిన సూర్య.. అతనితో కలిసి నటించడమే అదృష్టంగా భావిస్తున్నానని, తనకు ఒక్క రూపాయి కూడా పారితోషికం వద్దని డైరెక్టర్​ (ఇంకా చదవండి)