team india

పాపులర్ వార్తలు

  • క్రికెట్​కు బిన్నీ గుడ్​బై

    4 weeks ago

    ఒకప్పటి భారత్​ ఆల్​రౌండర్​ స్టువర్ట్​ బిన్నీ ఈరోజు అన్ని జాతీయ, అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​ బై చెప్పేశాడు. భారత్​ తరపున అత్యుత్తమ బౌలింగ్​ గణాంకాలు ఇప్పటికీ అతడి పేరు మీదనే ఉన్నాయి. 2014 ఢాకాలో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 6 వికెట్లు తీసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. (ఇంకా చదవండి)

  • భారత్ 78 ఆలౌట్

    1 month ago

    2వ టెస్ట్ లో ఓటమికి ఇంగ్లాండ్.. 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే ప్రతీకారం తీర్చుకుంది! టాస్ గెలిచి తొలుత బాటింగ్ చేసిన భారత్ కేవలం 40.4 ఓవర్లలో 78 పరుగులకి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ ఆండర్సన్ (3) కట్టుదిట్టమైన బంతులతో మన టాప్ ఆర్డర్ ని (ఇంకా చదవండి)

  • 5 కోట్ల వాచ్​తో హార్ధిక్​ పాండ్య

    1 month ago

    మన దేశంలో క్రికెటర్లకు ఉండే ఫాలోయింగ్​తో పాటు వారి లగ్జరీ లైఫ్​స్టైల్​ గురించి కూడా ఫ్యాన్స్​కు ఎప్పుడూ తెలుసుకోవాలనే ఉంటుంది. తాజాగా భారత స్టార్​ ఆల్​రౌండర్​ హార్ధిక్​ పాండ్య తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాచ్​ను తన ఇన్​స్టా ఖాతలో అభిమానులతో పంచుకున్నాడు. అత్యంత అరుదైన 32 బుగాటే (ఇంకా చదవండి)

  • 65 రోజుల తర్వాత భార్యను కలిసిన సూర్య

    1 month ago

    భారత స్టార్​ మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ సూర్యకుమార్​ యాదవ్​ దాదాపు 65 రోజుల తన భార్యను కలుసుకున్నాడు. గత నెలలో జరిగిన శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్​కు ముందు బయోబబుల్​ కోసం అతడు తన ఫ్యామిలీని వదిలి వచ్చాడు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్తూ 10 (ఇంకా చదవండి)

  • మళ్ళీ లుక్​ మార్చుకున్న ధోని

    1 month ago

    ఇటీవలే తన పాత హెయిర్​స్టెయిల్​ వదిలి ఫాక్స్​ హాక్​ స్టెయిల్​కు మారిన మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ ఇప్పుడు మరోసారి తన లుక్​ మార్చుకున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపిఎల్​ 14వ సీజన్​ 2వ ఎడిషన్​ కోసం స్టార్​స్పోర్ట్స్​ యాడ్​లో ధోనీ తన జుట్టుకు గోల్డ్​ కలర్​తో పాటు (ఇంకా చదవండి)

  • పానీపూరి బండి నడుపుతున్న క్రికెటర్​

    1 month ago

    భారత మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీతో కలిసి ఆడిన మాజీ రంజీ ప్లేయర్​ ప్రకాష్​ భగత్​ ప్రస్తుతం పానీ పూరీ బండి నడుపుకుంటున్నాడు. అస్సాంలోని సిల్చార్​ వద్ద అతడు రోడ్డు పక్కన ఈ బండితో జీవనం సాగిస్తున్నట్లు డిఎన్​ఎ వార్తను ప్రచురించింది. 34 ఏళ్ళ భగత్​ లెఫ్ట్​ ఆర్మ్ స్లో (ఇంకా చదవండి)

మరిన్ని