Tollywood

పాపులర్ వార్తలు

 • హరనాథ్​ కూతురు పద్మజా రాజు హఠాన్మరణం

  9 months ago

  ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్‌ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు, పవన్‌ (ఇంకా చదవండి)

 • శైలేష్​ కొలనుతో వెంకీ మామ మూవీ?

  10 months ago

  టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ రోజు 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ మామ నటించిన “నారప్ప” ఈ ఒక్కరోజు ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదలైంది. వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 75వ చిత్రం డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. (ఇంకా చదవండి)

 • ఘనంగా నీలిమ గుణశేఖర్​ వెడ్డింగ్​ రిసెప్షన్​

  10 months ago

  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్​ కూతురు నీలిమ గుణశేఖర్​ వివాహ రిసెప్షన్​ ఘనంగా జరిగింది. టాలీవుడ్​ అగ్ర కథానాయకులు మహేష్​ బాబు, అల్లు అర్జున్​ లతో పాటు రాజమౌళి, రాఘవేంద్రరావు, రాజశేఖర్​–జీవిత దంపతులు, మణిశర్మ, నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిలు ఈ రిసెప్షన్​ వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ జాతీయ (ఇంకా చదవండి)

 • మోషన్​ పోస్టర్​ తో వచ్చిన ‘కళ్యాణం కమనీయం’

  10 months ago

  యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న చిత్రానికి “కళ్యాణం కమనీయం” అనే బ్యూటిఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఈ రోజే మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్యే ఈ మూవీని కూడా లాంచ్​ (ఇంకా చదవండి)

 • బాలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్న జగపతి బాబు

  10 months ago

  టాలీవుడ్​ ఫ్యామిలీ హీరో.. ప్రస్తుతం విలక్షణ పాత్రలకు కేరాఫ్​ అడ్రెస్​ గా ఉన్న జగపతి బాబు బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ హీరో ఆయుష్​ శర్మతో కలిసి అతడు ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయుష్​ శర్మ తన ఇస్టాగ్రామ్​ ఖాతాలో వెల్లడించాడు. ‘ఫ్యాన్​ బాయ్​ గా తనకు (ఇంకా చదవండి)

 • మీనా: నా రెండో పెళ్ళి వార్తల్లో నిజం లేదు

  10 months ago

  తాను రెండో పెళ్ళి చేసుకుంటున్నానంటూ సోషల్​ మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని సీనియర్ నటి మీనా ఆవేదన వ్యక్తం చేశారు. మీనా భర్త విద్యా సాగర్ ఈ మధ్యనే అనారోగ్యం తో కన్నుమూశారు. ఆ బాధ నుండి మీనా కుటుంబ సభ్యులు బయటపడకముందే..ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ గా (ఇంకా చదవండి)

 • అలీ కూతురు వివాహ వేడుకకు చిరంజీవి

  10 months ago

  నటుడు అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తి తో హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నటి రోజా సైతం పెళ్లి వేడుకలలో తలుక్కుమని మెరిసింది. ఈ వేడుకకు సంబంధించిన (ఇంకా చదవండి)

 • ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం

  10 months ago

  ఇటీవల మరణించిన సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల కోసం 5 వేల పాసులు అందించారు. ఈ విందులో 32 రకాల వంటకాలు వడ్డించినట్టు తెలుస్తోంది. (ఇంకా చదవండి)

 • శ్రీకాంత్​ : మా విడాకుల వార్తలన్నీ.. పిచ్చికూతలే

  10 months ago

  టాలీవుడ్​ సీనియర్​ కపుల్​ శ్రీకాంత్​, ఊహ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ జరుగుతున్న వదంతులను హీరో శ్రీకాంత్​ కొట్టిపారేశాడు. దీనిపై ప్రెస్​ నోట్​ విడుదల చేసిన హీరో.. ‘ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు (ఇంకా చదవండి)