పాపులర్ వార్తలు

 • బ్రిటన్​ రాజుకు నిరసనల సెగ.. ముగ్గురు అరెస్ట్​

  6 months ago

  బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజిబెత్​ మరణానంతరం ఆ దేశ యువత రాచరికానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరనలకు దిగుతున్నారని పాశ్చాత్య మీడియా రిపోర్ట్​ చేస్తోంది. ‘మిమ్మల్ని రాజుగా ఎవరు ఎన్నుకున్నారు’ అంటూ కొత్త రాజు ఛార్లెస్​ను ఉద్దేశిస్తూ వీరంతా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే బ్రిటన్​ పోలీసులు ఈ నిరసనలను అణగదొక్కుతూ.. నిరసనకారులను (ఇంకా చదవండి)

 • బ్రిటన్​ కోహినూర్​ను భారత్​కు ఇచ్చేయనుందా?

  8 months ago

  మన దేశం నుంచి దోచుకెళ్ళిన ప్రపంచ ప్రసిద్ధ డైమండ్​ కోహినూర్​ను బ్రిటన్​ తిరిగి భారత్​కు ఇచ్చేయనుందా? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. తాజాగా బ్రిటన్​ తాము 200 ఏళ్ళ క్రితం గ్రీస్​లోని ఏథెన్స్​ నుంచి తీసుకొచ్చిన ఎల్గిన్​ మార్బుల్స్​ను తిరిగి గ్రీస్​కు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. (ఇంకా చదవండి)

 • బ్రిటన్​ చరిత్రలో తొలిసారిగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు

  8 months ago

  బ్రిటన్​ చరిత్రలో తొలిసారిగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఆ దేశ రాజధాని లండన్​, మాంచెస్టర్​, యార్క్​ సిటీల్లో రెడ్​ జోన్​గా ప్రటకించారు. 2019లో బ్రిటన్​లో వచ్చిన 38.7 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతే ఇప్పటివరకూ అత్యధికం. నిన్న (ఇంకా చదవండి)

 • ప్రధాని రేసు నుంచి తప్పుకున్న ప్రీతి పటేల్​

  9 months ago

  యుకె ప్రధాని రేసు నుంచి భారతీయ సంతతి ప్రీతి పటేల్​ తప్పుకున్నారు. దీంతో మరో భారతీయుడు రిషి సనక్​కు బ్రిటన్​ ప్రధాని పదవి చేపట్టే అవకాశం మరింత పెరగనుంది. బ్రిటన్​కు హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్​.. బ్రిటన్​ ఈయూ నుంచి తప్పుకున్న బ్రెగ్జిట్​ రిఫరెండంలో కీలకంగా వ్యవహరించారు. బోరిస్​ (ఇంకా చదవండి)

 • సెప్టెంబర్​ 5న బ్రిటన్​కు కొత్త ప్రధాని

  9 months ago

  బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ జాన్సన్​ తప్పుకున్న నేపధ్యంలో ఆ దేశానికి కొత్త ప్రధానిని సెప్టెంబర్​ 5న ఎన్నుకోనున్నారు. ఈ పదవి కోసం అధికార కన్సర్వేటివ్​ పార్టీ నుంచి 11 మంది పోటీలో ఉండగా వారందరిలో భారత సంతతి రిషి సనక్​ ముందున్నాడు. బోరిస్​ ప్రభుత్వంలో ఆయన ఆ దేశ ఆర్ధిక (ఇంకా చదవండి)

 • బోరిస్​కు పదవీగండం.. మరో ఐదుగురు మంత్రులు రాజీనామా

  9 months ago

  బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రభుత్వంలో మంగళవారం మొదలైన కుదుపు తీవ్రమవుతోంది. మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి రిషి సనక్​తో పాటు ఆరోగ్య మంత్రి సాజిద్​లు రాజీనామా చేయగా.. బుధవారం నాడు మరో 5 గురు మంత్రులు పదవులను వదిలేశారు. మంత్రులు కెమి బాడెనోచ్, నీల్ ఓ’బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, (ఇంకా చదవండి)

 • అవిశ్వాసం నెగ్గిన బ్రిటన్ ప్రధాని జాన్సన్

  10 months ago

  బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ తనపై సోమవారం ఆ దేశ పార్లమెంట్​లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఈయనపై జరిగిన ఈ అవిశ్వాస ఓటింగ్​లో ఆయనకు అనకూలంగా 211 ఓట్లు రాగా.. 148 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ నిబంధనలు (ఇంకా చదవండి)

 • ఉక్రెయిన్​కు బ్రిటన్​ క్షిపణులు

  10 months ago

  పుతిన్​ ఓ వైపు హెచ్చరిస్తున్నా బ్రిటన్​ మాత్రం ఉక్రెయిన్​కు ఆయుధాల సరఫరాను తగ్గించడం లేదు. అత్యంత సుదూర లక్ష్యాలను ఛేధించగల 70270 మల్టిపుల్​ రాకెట్​ వ్యవస్థలను ఉక్రెయిన్​కు అందించామని యుకె రక్షణ మంత్రి బెన్​ వాలెస్​ వెల్లడించారు. ఈ ఆయుధాలు ఉక్రెయిన్​కు శత్రువుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి (ఇంకా చదవండి)

 • యుకె: బోరిస్​పై అవిశ్వాస తీర్మానం నేడు

  10 months ago

  బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ పార్టీ గేట్​ కుంభకోణం నుంచి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఆయనపై త్వరలోనే పార్లమెంట్​లో అవిశ్వాస తీర్మానం జరగనుందని డెయిలీ మెయిల్​ రిపోర్ట్​ చేసింది. పార్లమెంట్​లోని 15 శాతం సభ్యులు అంటే 54 మంది ఎంపిలు ఈ అవిశ్వాస తీర్మానం (ఇంకా చదవండి)