Ukraine

పాపులర్ వార్తలు

  • ఉక్రెయిన్​: కీవ్​ పై మళ్ళీ క్షిపణి దాడులు

    10 months ago

    ఉక్రెయిన్​ రాజధాని క్యీవ్​ పై రష్యా దళాలు రోజు మరోసారి క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఆ నగరంలోని నీటి సరఫరా, మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయి. ఉక్రెయిన్​ ఎనర్జీ ఇన్​ ఫ్రాస్ట్రక్చర్​ ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ పత్రికలు రాస్తున్నాయి. క్యీవ్​ తో పాటు (ఇంకా చదవండి)

  • ఉక్రెయిన్​ : భారత్​ కు నైతికత ఏదీ?

    10 months ago

    ఓ వైపు రష్యా యుద్ధంలో తమ దేశ పౌరులు పిట్టల్లా రాలుతుంటే.. భారత్​ మాత్రం యుద్ధాన్ని ఆపే చర్యలేవీ తీసుకోవట్లేదని ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి దిమెత్రో కుబేలా ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి చౌక ధరలో చమురును కొనేందుకు ముందుంటోందన్నారు. నైతికంగా భారత్​ కు ఇది అస్సలు తగదని (ఇంకా చదవండి)

  • ఉక్రెయిన్​ శరణార్ధులపై బ్రిటన్​ కఠిన నిర్ణయం

    10 months ago

    ఉక్రెనియన్‌ శరణార్ధులకు ఇప్పటివరకు అందచేస్తున్న ఉచిత సేవలను వెనక్కి తీసుకోవాలని బ్రిటన్‌ ప్రభుత్వ నిర్ణయించింది. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త విధానాన్ని వివరిస్తూ శరణార్ధులకు లేఖ అందింది. దాదాపు (ఇంకా చదవండి)

మరిన్ని