vaccination

పాపులర్ వార్తలు

  • వ్యాక్సిన్​ తీసుకోని వారిపై పంజాబ్​ ఆంక్షలు

    4 weeks ago

    కంప్లీట్​ వ్యాక్సినేషన్​ తీసుకోని ప్రజలెవరూ జనవరి 15 నుంచి పబ్లిక్​ స్థలాల్లోకి రావొద్దని పంజాబ్​ ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది. ఆలయాలు, పార్కులు, బస్సులు, ట్రైన్లు, సబ్జి మండి, మాల్స్​, బ్యాంకుల్లోకి రెండు డోసుల కరోనా వ్యాక్సిన్​ తీసుకోని వారికి అనుమతులు లేవని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న (ఇంకా చదవండి)

  • ఎపిలో 24 లక్షల టీనేజర్లకు వ్యాక్సిన్లు

    4 weeks ago

    కేంద్రం ఇటీవల 15–18 ఏళ్ళ వారికి సైతం కొవిడ్​ వ్యాక్సిన్​కు అనుమతిచ్చిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్​లో 24 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్​ వేయాల్సి ఉంది. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యాక్సినేషన్​ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 ఒమిక్రాన్​ కేసులు ఉన్న (ఇంకా చదవండి)

  • ఎపికి 75 లక్షల బూస్టర్​ డోసులు

    4 weeks ago

    కేంద్రం ప్రకటించిన బూస్టర్​ డోస్​ను ఆంధ్రప్రదేశ్​లోని అర్హులందరికీ ఇవ్వాలంటే కనీసం 75 లక్షల డోసులు అవసరం అవుతాయని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 15–18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్లకు అనుమతివ్వడం, 60 ఏళ్ళు దాటిన వారితో పాటు ఫ్రంట్​లైన్​ వర్కర్లకు బూస్టర్​ డోసుకు ఇటీవల కేంద్రం ఓకే చెప్పిన (ఇంకా చదవండి)

  • 2 డోసులు తీసుకుంటే.. యూనివర్శల్​ పాస్​

    1 month ago

    దేశంలోని 2 డోసులూ తీసుకున్న పౌరులకు కేంద్రం యూనివర్శల్​ పాస్​ కమ్​ సర్టిఫికెట్​ను జారీ చేస్తోంది. ఈ పాస్​ సాయంతో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్, ఆఫీసులు, మాల్స్​, ఎయిర్​పోర్ట్స్​, రైల్వే స్టేషన్లలోకి ప్రవేశం కోసం వినియోగించవచ్చని పేర్కొంఇ. ఇందుకోసం https://epassmsdma.mahait.org లోకి లాగిన్​ అయి యూనివర్శల్​ పాస్​ ఫర్​ డబుల్​ వ్యాక్సినేటెడ్​ (ఇంకా చదవండి)

  • ఎపిలో 70 శాతం దాటిన సెకండ్​ డోస్​

    1 month ago

    ఆంధ్రప్రదేశ్​లో సెకండ్​ డోస్​ వ్యాక్సినేషన్​ 70 శాతం దాటిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొదటి డోసును ఇప్పటి వరకూ 98 శాతం పూర్తి చేశామని తెలిపింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్​ రేట్​ 0.4 శాతంగా ఉందని, రాష్ట్రంలో 1358 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఎపి రికవరీ రేటు (ఇంకా చదవండి)

  • వ్యాక్సిన్​ లేకపోతే ఉద్యోగం కట్​ : గూగుల్​

    1 month ago

    తమ సంస్థలోని ఉద్యోగులందరూ వ్యాక్సినేషన్​ పాలసీని పాటించాల్సిందేనని గూగుల్​ తాజాగా మెమో జారీ చేసింది. వ్యాక్సినేషన్​కు దూరంగా ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోత లేదా తొలగించడం చేస్తామని ఎంప్లాయీస్​కు పంపిన ఈమెయిల్​లో పేర్కొంది. ఇదివరకే పంపిన ఈ మెమోను తాజాగా ఓ అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది. డిసెంబర్​ 3 నాటికి (ఇంకా చదవండి)

  • 125 కోట్లు దాటిన వ్యాక్సినేషన్​

    2 months ago

    దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ దూసుకుపోతోంది. డిసెంబర్​ 2 నాటికి దేశంలో మొత్తం 125.65 కోట్ల వ్యాక్సినేషన్​ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలోని 18 ఏళ్ళు దాటిన వారిలో 84.3 శాతం ప్రజలకు కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్​ పూర్తి చేశామని పేర్కొంది. 49 శాతం మందికి 2 (ఇంకా చదవండి)

  • మార్చి కల్లా 100 శాతం వ్యాక్సినేషన్​ : ఎపి

    2 months ago

    ఆంధ్రప్రదేశ్​లో వచ్చే మార్చి చివరి నాటికి 100 శాతం వ్యాక్సినేషన్​ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.4 కోట్ల మందికి తొలి డోసును అందించామని, ఇందులో 2.39 కోట్ల మంది రెండు డోసులను తీసుకున్నారని సిఎం జగన్మోహన్​ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్​ చివరి కల్లా రాష్ట్రంలోని అర్హులందరికీ (ఇంకా చదవండి)

  • రెండు డోసులు తీసుకున్న వారే ఎక్కువ : కేంద్రం

    2 months ago

    దేశంలో తొలిసారిగా రెండు డోసులు కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న వారి సంఖ్య ఒకే డోసు తీసుకున్న వారి సంఖ్యను దాటిందని కేంద్రం ప్రకటించింది. ఒక డోసు వ్యాక్సిన్​ను 37.45 కోట్ల మంది తీసుకోగా రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 38.11 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్​ (ఇంకా చదవండి)