నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహరెడ్డి మూవీ తాలూకా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ ఫస్ట్ రివ్యూ ప్రకారం ‘సినిమాకు బాలకృష్ణ మూలస్తంభంలా నిలబడ్డారు. మాస్ ఆడియన్స్‌ను బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించడే కాదు.. కొన్ని సన్నివేశాల్లో తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు పెట్టించారు. (ఇంకా చదవండి)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహరెడ్డి’. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం ఆవహించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి ‘మాస్ మొగుడు’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.ఈ (ఇంకా చదవండి)
నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం వీర సింహారెడ్డి రిలీజ్ కు మరింతగా సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తియిన ఈ మూవీ తాజాగా సెన్సార్ పనుల్ని కూడా పూర్తి చేసుకుంది.యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను లాంచ్ చేశారు. శ్రుతిహాసన్ హీరోయిన్ (ఇంకా చదవండి)
ఈ సంక్రాంతికి వెండితెర సందడి అప్పుడే మొదలై పోయింది! గత మూడేళ్ల నుంచి కరోనా నిబంధనల కారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు అంతగా రాలేదు. దాంతో చిన్న చిత్రాల మధ్య పండగలు గడిచిపోయాయి. అయితే ఈ సంక్రాంతికి థియేటర్లలో రెండు డబ్బింగ్ సినిమాలు, మూడు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. (ఇంకా చదవండి)
‘చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలనేది నా జీవిత ఆశయం. ఇద్దరు క్రాక్‌లు కలిస్తే ఎలా ఉంటుందో? గోపీచంద్ మలినేని, నేను కలిస్తే అలా ఉంటుంది. ఒంగోలు గిత్త ఈ గోపీచంద్ మలినేని అన్నారు నందమూరి బాలకృష్ణ. నిన్న ఒంగోలులో జరిగిన ఆయన తాజా చిత్రం ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ (ఇంకా చదవండి)
నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం “వీరసింహారెడ్డి”. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లకు రాబోతున్న వీరసింహారెడ్డి తన ఉగ్రరూపాన్ని చిన్న శాంపిల్ గా ట్రైలర్ రూపంలో ప్రేక్షకులకు చూపించారు. ఇంకేముంది, వీరసింహుడి పవర్ఫుల్ డైలాగులు, మాస్ స్వాగ్ డాన్సుల్లో ఈజ్, డైరెక్టర్ టేకింగ్ (ఇంకా చదవండి)
నటసింహం బాలయ్య మాస్ జాతర ’వీర సింహా రెడ్డి’ ట్రైలర్ ఈరోజు సాయంత్రమే రానుంది. కెరీర్ లో ఒకప్పటి పీక్ ఫామ్ లో ఉన్న బాలయ్య మూవీపై భారీ అంచనాలే ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంచనాలను అందుకునేలా ఈ మూవీ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 8.17 గంటలకు (ఇంకా చదవండి)
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 6 న ఒంగోలు లోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ (ఇంకా చదవండి)
మూవీ మేకర్స్ నుండి మాత్రమేకాక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నుండి కూడా మనం ఎక్జయిటింగ్ అప్డేట్స్ ను ఎక్స్పెక్ట్ చెయ్యవచ్చు. తను పనిచేసే సినిమాలకు సంబంధించి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అప్డేట్స్ ను ఇచ్చి వారి సంతోషాన్ని రెట్టింపు చేసే థమన్ తాజాగా బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి గురించి బిగ్ (ఇంకా చదవండి)